Non bailable warrants for vijayendra prasad

SS Rajamouli, Vijayendra Prasad, Check bounce case, Non bailable warrant,

non bailable warrants for vijayendra prasad, SS Rajamouli, Vijayendra Prasad, Check bounce case, Non bailable warrant,

రాజమౌళి తండ్రికి నాన్ బెయిలెబుల్ వారెంట్

Posted: 05/30/2014 06:32 PM IST
Non bailable warrants for vijayendra prasad

టాలీవుడ్ లో ప్రముఖ రచయిత, దర్శక ధీరుడి తండ్రి ఎస్. ఎస్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అరెస్టుకు రంగం సిద్దం అయింది. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి విశాఖ జిల్లా యలమంచిలి కోర్టు నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంట్ ను జారీ చేసింది. విషయం ఏంటంటే... జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నరసింహుడు ’ చిత్రం కథా రచన కోసం నిర్మాత చెంగల వెంకట్రావ్ వద్ద నుంచి విజయేంద్ర ప్రసాద్ రూ. 30 లక్షలు తీసుకున్నారు. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయమని వెంకట్రావ్ కోరారు. దాంతో విజయేంద్ర చెక్ ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. ఈ చెక్ బౌన్స్ కేసులో ఈరోజు కోర్టు వారెంట్ జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh