Vijayamma holds bible babu

YSRCP, Vijayamma, Jagan, Chandra Babu, TDP, Modi

They come to you holding Bible - YS Vijayamma

వారు బైబిల్ పట్టుకుని కనిపిస్తారు...Babu

Posted: 05/01/2014 06:08 AM IST
Vijayamma holds bible babu

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రధాన ప్రచార కర్తలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. విజయమ్మ బైబిల్ పట్టుకుని ప్రజలలో తిరగడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైబిల్ పట్టుకుని తిరుగుతారని, దేవుడిపై బాగా భయం, భక్తి ఉన్నట్లు కనిపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లింల ఆస్తి, క్రిస్టియన్స్ ఆస్తి మొత్తం దోచుకున్నది ఎవరన్నది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, అవినీతి పరులను ఓడించాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం దోహద పడాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. . దోచుకునేవారికి కాకుండా ప్రజాభివృద్ధికి నిరంతరంగా పాటుపడేవారికి పాలనా పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు

నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్‌లతో కలిసి ఆయన తిరుపతిలో వేదికను పంచుకుని బుధవారం సాయంత్రం ప్రసంగించారు. కెసిఆర్, జగన్‌లతో కలిసి రాష్ట్ర విభజనకు కాంగ్రెసు కుట్ర చేసిందని ఆయన అన్నారు. తాను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదివానని, ప్రజల అభిమానం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more