rajagopal reddy to join ruling trs party.? టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?

Komati reddy rajagopal reddy to join ruling trs party

Komati Reddy RajaGopal Reddy, RajaGopal Reddy to join BJP, RajaGopal Reddy to join TRS, Harish Rao, Congress MLA RajaGopal Reddy, Komati reddy RajaGopal Reddy to join TRS, Komati Reddy RajaGopal Reddy, Congress MLA, BJP, TRS, UTurn, Telangana, Politics

Congress MLA komati reddy rajagopal reddy, who had made his way to join central ruling party BJP, had taken an U turn and now he is knocking the doors of state ruling pary TRS.

టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?

Posted: 09/17/2019 04:15 PM IST
Komati reddy rajagopal reddy to join ruling trs party

తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని.. కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానంపై పలు విమర్శలకు పాల్పడి.. కేంద్రంలోని అధికార బీజేపి పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న ఆయన.. అక్కడ ఎందుకు బెడిసికొట్టిందో మాత్రం చెప్పలేదు. ఇలోగా తాను అర్జునుడినని యూటార్న్ తీసుకున్న రాజగోపాల్ రెడ్డి తాజాగా రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి చేరాలని భావిస్తున్నారా.? అంటే ఔనన్న సంకేతాలే వినబడుతున్నాయి.

ఎందుకంటే ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా శాసనసభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ లాబీలో హరీశ్‌తో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే వారి మధ్య ఏం చర్చలు జరిగివుంటాయన్న ప్రశ్నలు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి.

వారిరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పుపై వంటి అంశాలపై చర్చ జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటానని ఒకసారి ఉండలేనని మరోసారి చెప్తూ నానా హంగామా చేస్తున్నారు. బీజేపీలో చేరడం ఖాయంగా మారిందనుకున్న సమయంలో మళ్లీ యూటర్న్ తీసుకున్న.. కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్నారు. అనంతరం అనేక మార్లు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
 
అయితే తాజాగా టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీశ్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి కారెక్కుతారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.  ఇంతకీ కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేక బీజేపీలో చేరతారా....? బీజేపీలో చేరే వ్యూహం బెడిసి కొట్టడంతో టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారా ....? ఇవే ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Komati Reddy RajaGopal Reddy  Congress MLA  BJP  TRS  UTurn  Telangana  Politics  

Other Articles

  • Rbi scrapping rs 2000 notes releasing rs 1000

    రూ.2000 నోటు రద్దు.. ప్రచారం వెనుకున్నదెవరు..?

    Oct 12 | కేంద్రంలోని ప్రదాని నరేంద్రమోడీ ప్రభుత్వం మరోమారు షాకింగ్ నిర్ణయం తీసుకోబోతోందా.? ప్రధాని నిర్ణయాల మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు సైతం దేశంలోని బ్యాంకులకు అదేశాలను జారీ చేసిందా.? నవంబర్ 8 2016లో పెద్ద నోట్ల... Read more

  • Senior congress mla jagga reddy likely to join trs

    కారెక్కేందుకు సిద్దమవుతున్న సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.?

    Sep 26 | రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. అధికార పార్టీ అధినేత కేసీఆర్ సహా ఆయన మేనల్లుడు హరీష్ రావుపై కూడా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో... Read more

  • Visakha tdp leader panchkarla likely to join ruling ysrcp party

    టీడీపికి షాక్.. వైసీపి తీర్థం పుచ్చుకోనున్న పంచకర్ల.?

    Sep 26 | విశాఖ జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్‌ నేత పార్టీ వీడేందుకు రంగం సిద్ధమయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్టుపై పోటీ చేసి ఓటమిపాలైన పంచకర్ల రమేష్‌బాబు వైసీపీలో... Read more

  • Trs shock bjp plans to contest in maharashtra elections

    కమలానికి ‘మహా’ షాకిచ్చేందుకు కేసీఆర్ ప్లాన్.?

    Sep 18 | తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నేతగా, రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రూపంలో కొత్త సవాల్ ఎదురైందనే విషయం తెలిసిందే. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలోనూ... Read more

  • Vangaveeti radha krishna to get key party post in janasena

    వంగవీటి రాధాకు జనసేనలో కీలక పదవి.?

    Sep 06 | ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధా... తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీలో ఎదుర్కోన్న పరాభవం గుర్తుంచుకున్న నేత ముందుగానే తనకు లభించే పార్టీ... Read more

Today on Telugu Wishesh