Moustache kanumuri bapiraju resigned ttd chairman post

TTD Board Cancel, kanumuri bapiraju, AP Govt Ordinance, Bapi Raju Kanumuri, chandrababu naidu, tdp, ttd chairman post

moustache kanumuri bapiraju resigned ttd chairman post:TTD chairman, veteran Congress MP Kanumuri Bapiraju, is trying his best to complete his full term, which ends on August 25

కలర్ మీసాల రాజు కొంచెం కొండ దిగితే బాగుండేది?

Posted: 08/13/2014 01:41 PM IST
Moustache kanumuri bapiraju resigned ttd chairman post

కలర్ మీసాల కనుమూరి బాపిరాజు పరిస్థితి ఘోరంగా తయరైంది. కాంగ్రెస్ పాలనలో మీసాలకు కలర్ దట్టించి, తిరుమల కొండెక్కిన విషయం తెలిసిందే. ఏడు కొండల సాక్షిగా.. కనుమూరి బాపిరాజు తిరుమల భక్తులకు నిరంతరం సేవలు అందించారు.

అయితే మీసాల రాజుకు ఇప్పుడు పదవి గండం వచ్చింది. దీంతో ఈ పదవి గండం నుండి కాపాడిల్సిన ఆ వెంకన్న సైతం సైలెంట్ గా పూజలందుకుంటున్నారు. కానీ మీసాల రాజు కొంచెం తొందరపడి మీడియా ముందు మాట జరటం జరిగింది. అంతే టిడిపి గవర్నర్ మెంట్ మీసాల రాజు కు కొత్త షాకిచ్చింది.

టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు మరి కొద్ది రోజుల్లో మాజీ బాపిరాజు అయ్యే సమయం ఆసన్నమైంది. దీంతో మీసాల రాజు ఏం చేయాలో అర్థంగాక.. ఏండు కొండల మొత్తం కలియతిరుగుతున్నారు. అంటే టీటీడీ చైర్మన్ పదవి పోవటం ఖాయం అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో వెంకన్న స్వామి సాక్షిగా .. మీసాల రాజు ప్రత్యేక పూజలు చేయించినట్లు తెలుస్తోంది.

అయినా పద్దతిగా.. పరువుగా.. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే మీసాల రాజు కు మంచి పేరు ఉండేది. కానీ చివరకు టీటీడీ పాలక మండలి రద్దు చేయటానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాలక మండలి రద్దు జీవో టీటీడీకి అందినట్లు సమాచారం. ఈ జీవోతో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారందరికీ టీటీడీ అధికారులు అందజేశారు. దీంతో మీసాల రాజుకు కూడా జీవో లెటర్ అందినట్లు సమాచారం. అయితే 11 రోజుల్లో బాపిరాజు తో పాటు , టీటీడీలో పని చేస్తున్న వారి పదవులు పోయినట్టే.

ఇక కలర్ దట్టించిన మీసాల రోజు కొండ దిగిపోవటమే ఖాయం. ఇక భక్తులకు మీసాల రాజు స్వామివారి కొండపై కనిపించారు. ఆయన స్థానంలో .. గాలి ముద్దు, మురళీ మోహన్, టిడిపిలో ఉన్న పది నేతలు స్వామివారి కొండ ఎక్కటానికి తగు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కలర్ మీసాల రాజు ముందే రాజీనామా చేసి వుంటే గౌరవంగా ఉండేదని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఏమైన మీసాల రాజుకు కొండ దిగటం ఇష్టంలేదని , అందుకే చంద్రబాబుతో.. రహస్య చర్చలు జరుపుతున్నట్లు టిడిపి వర్గాలు అంటున్నాయి.

ఒకవేళ చంద్రబాబు మీసాల రాజు కు మాటిచ్చినా స్వామివారి కొండ పై పోస్టు మాత్రం ఇవ్వరని టిడిపిలోని సీనియర్ నేతలు మీసాలు తిప్పుకుంటున్నారు. ఇక స్వామి కొండెక్కి నేత ఎవరో చూద్దాం!!!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD Board  Tirumala Tirupati Devasthanams  ttd  ttd chairman post  

Other Articles