Chiranjeevi warning to mega fans with pawan meeting

chiranjeevi, megaance, pawan kalyan party, chiranjeevi warning to mega fans, pawan meeting, pawan janasena party.

chiranjeevi warning to mega fans with pawan meeting

మెగా ఫ్యాన్స్ కు చిరు వార్నింగ్?

Posted: 03/14/2014 12:56 PM IST
Chiranjeevi warning to mega fans with pawan meeting

అసలు  పుకార్లు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావటం లేదు.  ఇప్పుడు మెగా ఫ్యామిలీ  అందరు ద్రుష్టి పెట్టారు.  పవన్ కళ్యాన్రాజకీయ పార్టీ పెడుతున్న సమయంలో అనేక రాజకీయ పుకార్లు, ఫ్యామిలీ పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

 మెగా అభిమానులకు  మెగా అన్నయ్య  చిరంజీవి వార్నింగ్  ఇచ్చినట్లు   మీడియాలో, న్యూస్ పోర్టల్స్ లో హల్ చల్ చేస్తుంది.  మెగా అన్నయ్య నిజంగా  మెగా ఫ్యాన్స్ కు  వార్నింగ్  ఇచ్చాడో లేదో ఎవరికి తెలియదు. మొత్తం  మెగా కుటుంబం పై ఇలాంటి పుకార్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. 

మెగా అన్నయ్య  నిన్న పవన్ కళ్యాణ్ పార్టీ  మీద మాట్లాడుతూ.. నా మద్దతు  అన్నయ్య చిరంజీవికే అన్నారు. అంతే తప్ప?  మెగా అభిమానుల పై ఎలాంటి కామెంట్ చేయలేదు.  అయితే ఇప్పటికి  పవన్ కళ్యాణ్ పార్టీ గురించి  మెగా అన్నయ్య చిరంజీవి మౌనంగా ఉన్నారు. 

ఎక్కడ ఆయన పవన్ కళ్యాన్ పార్టీ గురించి మాట్లాడింది లేదు, పవన్ కళ్యాన్ పార్టీ పై కామెంట్ చేసింది లేదు కానీ,  మెగా అన్నయ్య మెగా అభిమానులకు వార్నింగ్  ఇచ్చాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి పుకార్లు ఎవరో కావాలని  పుట్టిస్తున్నారు. 

అంతే తప్ప  మెగా బ్రదర్స్  మద్య కామెంట్స్, వార్నింగ్  ఇచ్చుకొనే స్థాయికి  మెగా బ్రదర్స్ దిగజారలేదని  మెగా అభిమానులు అంటున్నారు. మెగా హీరోలు ఎవరైన, ఏం చేసిన సరే  మెగా అభిమానులు , అభిమానంతో ఆదరిస్తారు, ఆనందించారు. 

అంతేతప్ప  ఎవరో  ఏదో అన్నారని, ఎవరో ఏదో చెప్పారని  మెగా అభిమానులు  రొడ్డున పడేరకం కాదని,  మెగా అభిమానులు అంటున్నారు. ఏమైన పవర్ స్టార్  పవన్ కళ్యాణ్   జనసేన  పార్టీ ఆవిర్బానికి  అందరు అర్హులే.  తమ్ముడు ఎదుగుదలను కోరుకునే  మెగా అన్నయ్య చిరంజీవి .. ఎప్పుడు ఇలాంటి ఛీప్  ట్రిక్స్ ప్లే  చేయడని  ఆయన సన్నిహితులు అంటున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles