ap cm chandrababu naidu fire on rtc employees strike

Ap cm chandrababu naidu fire rtc employees strike

chandrababu naidu, rtc employees strike, rtc strike controversy, telangana govt, andhra pradesh govt, cm kcr, chandrababu press meet

ap cm chandrababu naidu fire rtc employees strike : Ap cm chandrababu naidu fires on rtc employees for making strike. He told they can't give more fitment which they are demanding.

ఏం నాయనా.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

Posted: 05/08/2015 12:56 PM IST
Ap cm chandrababu naidu fire rtc employees strike

గత రెండురోజుల నుంచి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించడంతో బస్సులన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే! దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న జీతభత్యం మరీ ఎక్కువగా వుండటంతో.. అందుకు అంగీకారం తెలిపేందుకు రెండు ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. కార్మికులు తమ సమ్మెను విరమించుకోవడానికి సిద్ధం కావడం లేదు. ఈ విషయాన్నే పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో వ్యాఖ్యలు సంధించారు.

ఏ డిమాండైనా న్యాయమైనదనిపించి, నెరవేర్చగలిగేదిగా వుంటే దాన్ని నెరవేర్చేందుకు తాము సిద్ధమేనని బాబు పేర్కొన్నారు. అలాకాకుండా గొంతెమ్మ కోరికలు కోరుతూ, బ్యాక్ మెయిల్ చేయాలని చూస్తే సహించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. కొందరు నాయకుల సూచనల మేరకే ఈ సమ్మె జరుగుతోందని ఆయన ఆరోపించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బస్సులను కూడా ఆదుకుంటారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని, తాను మానవత్వంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు. మరీ ఇంత ఫిట్ మెంట్ కావాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తే లొంగే సమస్యే లేదని చంద్రబాబు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  rtc strike  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more