Kcr fires on jairam ramesh

KCR fires on Jairam Ramesh, KCR, TRS Chief, TRS Leader, TRS Chief KCR, KCR Nomination, KCR Speech, Harish Rao, Harish Rao TRS Leader

KCR fires on Jairam Ramesh, KCR, TRS Chief, TRS Leader, TRS Chief KCR, KCR Nomination, KCR Speech, Harish Rao, Harish Rao TRS Leader

సర్పంచిగా కూడా గెలవలేని జైరాం రమేష్ ఖబడ్దార్..

Posted: 04/12/2014 04:33 PM IST
Kcr fires on jairam ramesh

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ్ళ రాజకీయ నాయకుల మధ్య మాట యుద్దం మొదలవుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన నోటికి పనిచెబుతూ కాంగ్రెస్ నాయకుల పై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. నేడు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ పై నిప్పులు చెరిగారు. సర్పంచ్గా కూడా గెలవలేని జైరాం రమేష్ తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తమపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోమని ...ఖబడ్దార్, జాగ్రత్తగా మాట్లాడు అంటూ జై రాం రమేష్పై కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ నెల 16 నుంచి తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. 3 డీ టెక్నాలజీ ద్వారా 700 సభలు తెలంగాణలో నిర్వహిస్తామని తెలిపారు.

సోనియా గాంధీ తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేసిన విజయం మాత్రం టీఆర్ఎస్ పార్టీదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెలుపే ధ్యేయంగా టికెట్లు కేటాయించడం వల్ల కొంత మందికి సీట్లు ఇవ్వలేకపోయామని... అయితే రానున్న రోజుల్లో వారందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

బీసీలను సీఎం చేస్తామన్న టీడీపీ పార్టీ కేవలం 15 సీట్లిస్తే తమ పార్టీ 30 సీట్లు బీసీలకు కేటాయించామని కేసీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. మరి కేసీఆర్ వ్యాఖ్యల పై కాంగ్రెస్ వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more