Botsa satyanarayana press meet in vizag

botsa satyanarayana press meet in vizag, PCC Chief Botsa Satyanarayana Press Meet Live, Botsa Speech Live from vizag meeting, ap bifurcation, Botsa Satyanarayana, congress party,

botsa satyanarayana press meet in vizag, PCC Chief Botsa Satyanarayana Press Meet Live

విభజన జరగాలి - బొత్స

Posted: 10/19/2013 03:52 PM IST
Botsa satyanarayana press meet in vizag

ఈరోజు విశాఖలో పీసీసీ అధ్యక్ష్యలు రవాణశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.

 

రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్ధంగా జరగాలని, ఈ అంశం ఇప్పటికప్పుడు పూర్తి కాదని పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు

 

రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని, ప్రజల మనోభవాలకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకునేలా తాము ప్రయత్నిస్తున్నామన్నారు.

 

అందరి అభిప్రాయాలు సేకరించకుండా కేంద్రం ముందడగు వేయదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు న్యాయం చేయాలన్నారు.

అన్ని రాజీకయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తరువాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, కాని ఇప్పుడు అన్ని పార్టీలు మాట మారస్తున్నాయని పేర్కొన్నారు.

 

రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పనిచేయదని, అనేక పార్టీలు రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నాయని తెలిపారు. దీక్షలు చేస్తున్న పార్టీలన్నీ కుర్చీ కోసం పోరాడుతున్నాయని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more