Pawan kalyan experiments in gabbar singh 2

pawan kalyan, gabbar singh-2,Atharintiki Daredi, Pawan Kalyan, Gabbar Singh-2,pawan kalyan experiments, Sampathnandi, Harish shankar

pawan kalyan, gabbar singh-2,Atharintiki Daredi, Pawan Kalyan, Gabbar Singh-2,pawan kalyan experiments, Sampathnandi, Harish shankar

పవన్ రిస్క్ చేస్తున్నాడా ?

Posted: 12/20/2013 01:15 PM IST
Pawan kalyan experiments in gabbar singh 2

పవన్ కళ్యాణ్ కి ఓ రేంజ్ లో స్టార్ డమ్ వచ్చిన తరువాత తన సొంత తెలివితేటలకు పదునుపెట్టి తానే స్క్రిప్టు, డైలాగులు, దర్శకత్వం, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో వేలు పెట్టి దారుణంగా విఫలం అవ్వడమే కాకుండా, కొంత నేమును కూడా కోల్పోయాడు. ఆ తరువాత తన సొంత తెలివితేటలకు స్వస్తిచెప్పి, పలువురి దర్శకత్వంలో సినిమాలు చేసినా మొన్నటి ‘గబ్బర్ సింగ్ ’ వరకు సరైన హిట్టు రాలేదు.

చాలా సంవత్సరాల తరువాత ఆ సినిమా హిట్టవ్వడంతో పవన్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది ఊహించ‌ని విధంగా బిగ్గెస్ట్ హిట్ గా నిల‌వ‌డంతో.. త్వరలో నటించబోయే ‘గ‌బ్బర్ సింగ్ 2 ’ పై అంచ‌నాలు భారీ గా పెరిగిపోయాయి. ఇప్పుడు నటించబోయే ‘గబ్బర్ సింగ్ 2’ సంబంధించి పవన్ అన్నీ తానే అవుతున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.

గత కొన్ని రోజుల నుండి ఈ సినిమాకు స్క్రిప్టు తానే రాసుకున్నాడని, స్ర్కీన్ ప్లే,  సాంకేతిక నిపుణుల ఎంపిక బాధ్యత కూడా తానే తీసుకున్నాడని అంటున్నారు. అయితే పవన్ చేయబోతున్న ప్రయోగం ఎంత మేరకు సక్సెస్ అవుతుందనే దాని పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో పవన్  హ్యాండ్ లేకుండా దర్శకుడికి ఫ్రీడం ఇవ్వడంతో హరీశ్ శకంర్ తన ప్రతిభను చూపించి హిట్టిచ్చాడు.

దానికి తోడు దబాంగ్ సినిమా బస్ కావడం కూడా ప్లస్ అయ్యింది.కానీ ఇప్పుడు గ‌బ్బర్ సింగ్ 2 అలా కాదు. పూర్తిగా వ‌న్ మ్యాన్ షో. అన్నీ ప‌వ‌నే చూసుకోవాలి. కేవ‌లం ప‌వ‌న్‌ స్టామినా మీద ఈ సినిమా లాగించేయాలి. ఈ సినిమాను నిర్మించాల్సిందిగా తన చిన్ననాటి ఫ్రెండ్ కు అవకాశం ఇవ్వడంతో ఆయన్ను కూడా సంత్రుప్తి పరిచేలా వర్క్ చేయాలి.

పేరుకు సంపత్ నందిని దర్శకుడిగా పెట్టుకున్నా, అన్నీ పవన్ చెప్పినట్లే అతను ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడట. గతంలో చేసిన ప్రయోగాలు ఎలాగు సత్పలితాన్ని ఇవ్వలేదు. ఈ ప్రయోగం ఏమేరకు సక్సెక్ అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more