Samantha fire on hot gossips

samantha fire on hot gossips, Samantha fires on Media, Samantha Ruth Prabhu, Siddharth and Samantha Hot Romantic Kiss, Siddarth, Samantha, shruthi hassan,

samantha fire on hot gossips, Samantha fires on Media

వాటి దెబ్బకు వణికిపోతున్న సమంత

Posted: 11/23/2013 11:18 AM IST
Samantha fire on hot gossips

 

టాలీవుడ్ బ్యూటీ, తన కొంటెతనంతో.. యుత్ ను మాయచేసిన మద్రాస్ మాయలేడి సమంత ఇప్పుడు భయంతో వణికిపోతున్నట్లు సమాచారం. సమంత ఎప్పుడు యాక్టివ్ కనిపిస్తూ ..ప్రతిఒక్కరితో ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా.. సామాజిక సేవలో పాల్గొంటూ.. అందరి హీరోయిన్ల కంటే కొంచెం బిన్నంగా కనిపిస్తూ, అందరి ద్రుష్టి ని తన వైపు తిప్పుకున్న చెన్నై పిల్లా.. ఇప్పుడు మాత్రం భయంతో వణికిపోతుంది. సమంతలో కలిగిన భయం వెనుక టాలీవుడ్ లో అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. గత రెండు రోజుల క్రితం.. మరో చెన్నై బ్యూటి .. శ్రుతి హాసన్ పై ముంబయిలో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి జరగటానికి కారణం శ్రుతి హాసనే అని టాలీవుడ్ వాసులు అంటున్నారు. శ్రుతి హాసన్ వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పడు ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకోవటమే.. శ్రుతి కొంప ముంచినట్లు టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. అయితే ఇప్పుడు అదే బాటలో.. సమంత ఉన్నట్లు టాలీవుడ్ పుకార్లు వినిపిస్తున్నాయి.

 

సమంత ఇప్పుడు ఇలాంటి పుకార్లకు భయంతో వణికిపోతుంది. ఎందుకంటే.. ఈ కొంటెచూపుల చిన్నది.. కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుంది. అంతేకాకుండా కుర్రకారు.. సమంత చేసి ట్విట్ కోసం ఆశగా రాత్రి పగలు అని తేడా లేకుండా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో సమంతకు ఫ్యాన్స్ పెరిగిన విషయం తెలిసింది. వీరిలో సమంతను ప్రేమ దేవతగా పూజించే వారు చాలా ఉంటారు. అలాంటి వారిలో.. ఓన్ సైట్ లవ్ పుడితే.. మాత్రం సమంతకు మూడినట్లే అని టాలీవుడ్ వాసులు అంటున్నారు. అందుకే ఇక నుండి జాగ్రత్తగా ఉండమని సమంతకు సన్నిహితులు సలహాలు ఇస్తున్నారు.అసలే భయంతో వణికిపోతున్న సమంతకు లేనిపోనీ పుకార్లు లో విసిగిపోతుందనే టాక్ టాలీవుడ్ వినిపిస్తుంది.

 

సమంత పై ఈ పుకార్లు కాస్త ఎక్కువ. లేనిపోని వార్తలను ఆమె ఇంటర్వ్యూల రూపంలో చాలా పత్రికలు/ మీడియా వర్గాలూ ప్రచురిస్తున్నాయి. దీనితో విసిగిపోయిన సమంత “నాకు ఈ పుకార్లకు చిరాకు వస్తుంది. నేను ఎప్పుడూ ఇవ్వని ఇంటర్వ్యూలు నా పేరుపై ప్రచురించడం ఆశ్చర్యకరం. ఇకపై నేను ట్విట్టర్ లో పెడితే తప్ప మిగిలినవి నామాటలుగా పరిగణించకండి” అని తెలిపినట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more