Women romance strike over poor roads in england

women romance strike over poor roads in england, Barbacaos, southwest Colombia, Colombian women launch romance strike, Crossed Leg Movement

women romance strike over poor roads in england, Colombian women launch romance strike

అక్కడ భార్యల ‘శృంగార’ ఉద్యమం

Posted: 10/25/2013 09:31 PM IST
Women romance strike over poor roads in england

భార్య భర్తల శృంగార కలియక అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. భార్య భర్తల కలియక పై .. ఎవరి ఊహాలు వారిగే. కానీ ఈ ప్రక్రియ అనేది భార్య భర్తల మనసులకు మూడిపడి సాగిపోయే సంసారం. ఈ సంసారం అనేది సమాజ విలువలతో కూడినదిగా ఉంటుంది. భార్య భర్తల శృంగార కలియక కూడా అతి రహస్యం. ఈ రహస్యాన్ని అతి జాగ్రత్తగా.. భార్య భర్తలు పంచుకుంటారు. అయితే ఇప్పటి వరకు భార్య భర్తల శృంగారం పై ఉద్యమం చేసిన దాఖలు ఎక్కడ లేవు. కానీ ఇప్పుడు కొత్తగా భార్య భర్తల శృంగారం పై మొట్టమొదటి సారిగా ఉద్యమం పుట్టింది. అంటే మన రాష్ట్రం, మన దేశంలో కాదులేండి. మన రాష్ట్రం ఇప్పటికే .ప్రాంతాల కోసం కోట్టుకుంటున్నాం. ఇలాంటి ఉద్యమలు చేసే అవకాశం మన వారికి తీరిక లేదు గానీ, కొన్ని కుటుంబాల్లో బార్య భర్తల మద్య శృంగార నిరాకరణ ఉద్యమం చేస్తున్నారు.

 

భార్య భర్తల మద్య తగాదలు వచ్చినప్పుడు సహజంగా ఇలాంటి ఉద్యమాన్ని భార్య భర్తలు పాటిస్తారు. కానీ ఇంగ్లాండ్ దేశంలోని మహిళలు మొత్తం శృంగార నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి ఉద్యమం ఎవరు చూసి ఉండారు. ఈ వినూత్న, వింత పద్దతిని ఇంగ్లండ్ మహిళలు ఎంచుకున్నారు. బార్బకావోస్, కొలంబియా వెనుకబడిన ప్రాంత మహిళలు 'శృంగార నిరాకరణ' ఉద్యమం చేపడుతున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు మరమ్మత్తు చేయాలన్నది వారి డిమాండ్. అప్పటివరకు తమ భాగస్వాములతో శృంగారానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

బార్బకావోస్ నుంచి సమీప ఆస్పత్రికి వెళ్లాలంటే 14 గంటలు పడుతుందని తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు. మార్గ మధ్యంలోనే చాలా మంది అనారోగ్యంతో మరణించారని వెల్లడించారు. వారి సమస్యలపై అధికారులు స్పందించాల్సివుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన తమ దేశంలోనూ ఇలాంటి దయనీయ పరిస్థితులున్నాయని ఇంగ్లండ్ వనితలు 'శృంగార నిరాకరణ' ఉద్యమం ద్వారా అందరి దృష్టికీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఈ శృంగార నిరాకరణ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. తమ భర్తలతో ఇంగ్లండ్ మహిళలు శృంగార కలియకు దూరంగా ఉండటమే. ప్రతి ఇంట్లో ఈ ఉద్యమం నడుస్తుంది. గత సంవత్సరం ఒక్కసారి ఇలాగే ఇంగ్లండ్ మహిళలు .. భర్తలకు శృంగార ఆనందాన్ని దూరం చేయటం జరిగింది. ఈ సారీ మాత్రం భారీ సంఖ్యలో ఇంగ్లండ్ మహిళలు ఈ శృంగార నిరాకరణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఈ ఉద్యమం ఆ దేశం వరకే పరిమితం అయితే బాగుంటుంది. ఇదే శృంగార నిరాకరణ ఉద్యమం ఇతర దేశాలకు కూడా పాకితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి? పెద్దగా ఏం జరగద కానీ.. ఆ దేశ జనభా పెరుగుదల మాత్రం కొంచెం తగ్గుతుంది.

ఇదీ కూడా ఒకందుకు మంచిదే అని భావించే.. మహిళలు కూడా ఈ ఉద్యమంలో ఉన్నారు. ఈ ఉద్యమంలో పాలుపంచుకున్న మహిళల భర్తలు ఎంత అల్లాడిపోతున్నారోనని.. ఇతర దేశాల శృంగార ప్రియులకు కోపం వస్తుందేమోఎందుకంటే ఎంతైన.. సాటి మగవారి బాధ .. సాటి మగవారికే తెలుసులేండి? ఏమైన పెళ్లైన వారు జాగ్రత్త.. మీ భార్యలను ఈ ఉద్యమం పాటించకుండా చూసుకోండి.. ఎందుకంటే నడుస్తుంది వర్షం కాలం, ఆపైన వచ్చేది చలి కాలం కాబట్టి .. జాగ్రత్త సుమీ.. ఇది సమ్మె ఎఫెక్ట్ కేవలం పెళ్లైన వారికి మాత్రమే..

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more