Cancer cells found in actor dr anr

Cancer Cells Found In ACtor Dr ANR, Cancer Cells Found In Akkineni Nageswara Rao , Cancer Cells Found In Actor ANR, Akkineni Nageswara Rao, actor Akkineni Nageswara Rao, ANR, Cancer Cells Found In Akkineni Nageswara Rao, Akkineni Nagarjuana, Telugu film industry, ANR with media, ANR speaks to Media, media conference at Annapurna Studio

Cancer Cells Found In ACtor Dr ANR, Cancer Cells Found In Akkineni Nageswara Rao , Cancer Cells Found In Actor ANR

ఊపిరి ఆగేవరకు క్యాన్సర్ ను జయిస్తా

Posted: 10/19/2013 01:22 PM IST
Cancer cells found in actor dr anr

తొంబైలోకి అడుగుపెట్టిన దేవదాసుకి.. క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. అయితే దేవదాసు అభిమానులు, సన్నిహితులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే దేవదాసే స్వయంగా.. అభిమానులకు, ప్రియ సన్నిహితులకు .. ఒక సందేహం పంపించాడు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ ను జయిస్తానని అంటున్నారు. ఆయన ఊపిరి ఆగేవరకు క్యాన్సర్ ను జయిస్తా.. అలాగే ఊపిరి సాగేవరకు నటిస్తూనే ఉంటానని అక్కినేది ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేవంలో ఆయన మనసులోని మాటలను బయట పెట్టారు.

 

అక్టోబరు 8న కడుపు నొప్పి రావడంతో కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నానని, ఆరోగ్యంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయని వైద్యులు తెలిపినట్లు అక్కినేని వెల్లడించారు. వుద్దాప్యంలో క్యాన్సర్ కణాలు చురుగ్గా ఉండవని వైద్యులు చెప్పారని తెలిపారు. ఇది భయాందోళన కలిగించే విషయమేమీ కాదని, అభిమానులు, సన్నిహితులు ఎవరూ మనస్థాపానికి గురికావద్దనిసూచించారు.క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసి అభిమానులెవరూ తనను బాధపెట్టవద్దని, తన ఇంటికి రావద్దని సూచించారు. తన జీవితంలో 74 ఏళ్లు సినిమాల్లో పనిచేయడం ప్రపంచంలోనే రికార్డుగా భావిస్తున్నట్లు చెప్పారు.

 

మనోబలానికి మించి అభిమానుల ప్రోత్సాహం వల్లే సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. తన కుటుంబం మొత్తం సినిమా రంగం సేవలోనే ఉన్నారని, 74 ఏళ్ల సినీ ప్రస్థానంలో పలు పురుస్కారాలు, అవార్డులు, అందుకున్నానని వివరించారు.అభిమానులు ఆశీర్వాదం ఉన్నంత వరక నూరేళ్లు జీవిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కినేని కుటుంబ కథా చిత్రం ‘‘మనం’’ లో విభిన్నమైన ప్రాతలో నాగేశ్వరరావు నటిస్తున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more