Pilots jagan and kiran suspended due to nitya menon

Nitya Menon in AI cockpit, Pilots of AI suspended, acress Nitya Menon, Director General of CivilAviation, Nitya in AI Cockpit

Pilots Jagan and Kiran suspended due to Nitya Menon

జగన్, కిరణ్ లను సస్పెండ్ చేయించిన నిత్యామీనన్

Posted: 07/19/2013 03:26 PM IST
Pilots jagan and kiran suspended due to nitya menon

ఎయిర్ ఇండియా పైలట్ లు ఇద్దరు నిత్యా మీనన్ వలన సస్పెండ్ అయ్యారు.  వాళ్ళిద్దరూ జగన్ ఎమ్ రెడ్డి, ఎస్.కిరణ్ లు.  అమెరికాలో విమాన దాడి తర్వాత నిజానికి విమానంలోని కాక్ పిట్ లోకి ప్రయాణీకులను అనుమతించరాదన్న నియమాన్ని విధించారు.  నిత్యా మీనన్ లాంటి అందాల భరిణైనా సరే ఆ నియమానికి మినహాయింపు కాదు. 

కానీ బెంగళూరు-హైద్రాబాద్ విమాన ప్రయాణంలో నిత్యామీనన్ కాక్ పిట్ లో కూర్చుని పైలట్ లకు సరదాగా కబుర్లు చెప్పిందట.  ఆ కబుర్లు విన్నందుకు, ఆమెనలా వాళ్ళతో కూర్చోనిచ్చినందుకు వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఈ ఘటన మీద విచారణ సాగిస్తున్నారు ఎయిర్ ఇండియా అధికారులు. 

ఆరోజు అదే విమానంలో ప్రయాణం చేసిన ప్రయాణీకుల సాక్ష్యాలను విచారిస్తున్నారు.   డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటోంది.  ఇలాంటి సంఘటనలు మరి కొన్ని కూడా వారి దృష్టికి రావటంతో అందుకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలని తీర్మానం చేస్తున్నారు.

పని నుండి దృష్టి మరలించి విధులను సరిగ్గా చెయ్యనీయని నిత్యామీనన్ లాంటి మెరుపుతీగలే కాదు.  ఎవరినైనా కాక్ పిట్ లోకి ప్రవేశించనీయటం వైమానిక భద్రతా దృష్ట్యా నేరం కనుక అధికారులు ఈ విషయంలో మిగతావారికి కూడా బుద్ధి వచ్చేట్టుగా కఠిన శిక్షలకు సిఫారసు చెయ్యాలని అనుకుంటున్నట్టుగా సమాచారం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more