Jagan ysr ys jagan bail in sonia court

jagan-ysr ys jagan bail in sonia court, congress party, ys jagan, ysr congress party, jagan bail, chandrababu naidu, tdp, 2014 election, gulam nabhiazad, sonia gandhi, cbi, cbi court,

jagan-ysr ys jagan bail in sonia court

జగన్ బెయిల్ సోనియా చేతిలో? దాగిన నిజాలు?

Posted: 07/06/2013 11:07 AM IST
Jagan ysr ys jagan bail in sonia court

వైఎస్ జగన్ పట్టువిడనీ విక్రమార్కుడిలా బెయిల్ కోసం ఎన్నిసార్లు పోరాటం చేసిన ఫలితం దక్కటంలేదు. సిబిఐ వారు ఏదో ఒక కారణం చెప్పి కోర్డు నుండి జగన్ కు బెయిల్ రాకుండా చేస్తున్నారు. అసలు జగన్ బెయిల్ కోర్టు పరిధిలో లేదట.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేతిలో ఉందని చెప్పటానికి, ఢిల్లీనాయకులు కొన్ని నిజాలు బయటపెట్టారు. వీటిని పరిశీలిస్తే నిజమే అని అనకుండా ఉండలేము. జగన్ బెయిల్ కోర్ట్ పరిధి లో లేదు కాంగ్రెస్ చేతిలో ఉంది అనడానికి ఉదాహరణలు కోకల్లాలు.

). జగన్ కాంగ్రెస్ లో ఉండిఉంటే కేంద్ర మంత్రి , తరవాత రాష్ట్ర ముక్యమంత్రి అయ్యేవాడు అని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నాడు.

బి).జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలిస్తే తప్పితే జగన్ కు బెయిల్ రాదు అని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నాడు అంటే దానర్ధం బెయిల్ కోర్ట్ చేతిలో లేదు అనే కదా?

సి).జగన్ కు వ్యతిరేకంగా సాక్షామిస్తే మోపిదేవిని బైటకి తెస్తాము అని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చెప్పినట్టుగా మోపిదేవి తమ్ముడు చెప్పాడు అంటే దానర్ధం ఏమిటి?

డి). సి‌బి‌ఐ ని సుప్రీం కోర్టు కేంద్రం చేతిలోని చిలుక అని చెప్పింది అంటే సి‌బి‌ఐ కాంగ్రెస్ అడుగులకు ఎలా మడుగు లోత్తుతుందో అర్ధం కావడం లేదా?

).బొగ్గు కుంభకోణం లో సి‌బి‌ఐ రిపోర్ట్ ను తారుమారుచేసిన న్యాయశాఖ మంత్రి ని కానీ పి‌ఎం‌ఓ అధికారిలను కానీ కోర్టు కానీ సి‌బి‌ఐ కానీ తప్పు పట్టవు , విచారణ జరపవు.

ఎఫ్).టీడీపీ అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ తో బేరం కుదుర్చుకొని జగన్ బెయిల్ పై బైటకి వస్తాడు అని బాబు అనేక సార్లు అన్నాడు అంటే బెయిల్ కోర్టు చేతిలో లేదు కాంగ్రెస్ చేతిలో ఉంది అని బాబు చెప్పకనే చెప్పాడుగా.

జి) .ఐ‌ఎం‌జి భారత్ కు హైదరాబాద్ లో గచ్చిబౌలి, శంషాబాద్ దగ్గర దాదాపు 8500 కోట్ల విలువ చేసే 850 ఎకరాలను బాబు తన బంధువైన అహోబిల నాయుడు అలియాస్ బిల్లీ రావు కు కేవలం 45 కోట్లకు ఆపద్ధర్మ ముక్యమంత్రి గా కట్టబెట్టిన బాబు పై విచారణ ఎందుకు జరగదు?

జగన్ బెయిల్ గురించి చంద్రబాబు ముందే తెలుసు. అందుకే ఆయన భయపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను బట్టి జగన్ బెయిల్ అనేది కోర్టులో లేదు అని అర్థమవుతుంది. జగన్ బెయిల్ సోనియా గాంధీ కోర్టులో ఉందని అనటానికి ఇంతకంటే ఏమి ఉదహారణ కావాలి చెప్పండి? సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ అంతా జగన్ మీద పెట్టినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల నాటికి సోనియాగాంధీ వైఎస్ జగన్ కు రెడ్ కార్పెట్ పరిచిన ఆశ్చర్యంలో లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more