టాలీవుఢ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా మహేస్ బాబు తాజా చిత్రం పైనే చర్చ జరుగుతుంది. ఈయన ప్రముఖ దర్శకుకడు సుకుమార్ దర్శకత్వంలో భారీ యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ గురించి, ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి టైటిల్ గా ‘సునామీ ’ అనే ఖరారు చేసినట్లు వార్తలు సంచరిస్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఇది కన్ ఫార్మ్ కాకపోయినా ఈ టైటిల్ వైపే దర్శకుడు మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు. ఇక దీనికి సంబంధిచి మరో వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ మూడు షేడ్స్ లో కనిపించబోతున్నాడట. తొలిసారిగా సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్న మహేష్ దీంతో పాటు రాక్ స్టార్ గా, సైకలాజికల్ పేషెంట్ గా అలరించబోతున్నాడట. ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా పై హై రేంజ్ కి వెళ్ళడం ఖాయం అంటున్నారు. మహేష్ ప్రక్కన క్రితి సానన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా తేవాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మహేష్ మూడు షేడ్స్ లో ‘సునామీ ’ స్రుష్టించబోతున్నాడన్న మాట.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more