Political coal scam report shared with law minister cbi director

ashwani kumar, cbi, cbi report on coal scam, central bureau of investigation, coal allocation, coal gate, coal scam, coal-gate, coalgate, kamal nath, manmohan singh, pmo, prime ministers office, ranjit sinha, sonia gandhi

coal scam report shared with law minister: cbi director

యుపిఎకి సిబిఐ షాక్

Posted: 04/26/2013 03:06 PM IST
Political coal scam report shared with law minister cbi director

యపిఎసర్కార్ కు చావుదెబ్బలు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. యుపిఎ ప్రభుత్వం అనేక కుంభకోణాలతో నిండిపోయింది. విపక్ష నేతలు, ప్రతిపక్షనేతలు కలిసి యూపీఎ సర్కార్ కు నిద్రలేకుండా చేస్తున్నారు. 2జీ కుంభకోణం విషయం తెరపైకి వచ్చిన. యూపీఏ నేతలు అంతగా భయపడలేదు, కానీ బొగ్గు కుంభకోణంతో యూపీఎ కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. బొగ్గు కుంభకోణంలో సిబిఐ యుపిఎ సర్కార్ కు షాక్ ఇచ్చింది. కోర్టు కు అందించడానికి తయారు చేసిన అఫడవిట్ ను న్యాయ శాఖ మంత్రి ముందే చూశారని కోర్టుకు నివేదించింది. ''కోల్ గేట్''(బొగ్గు ) కుంభకోణానికి సంబంధించి సిబిఐ సుప్రీంకోర్టుకు అఫడవిట్ సమర్పించింది.

ఈ సందర్భంగా సిబిఐ పలు విషయాలను ధర్మాసనం దృష్టికి తెచ్చింది. న్యాయశాఖ మంత్రి అఫడవిట్ ను పరిశీలించినట్లు, దానిలో మార్పులు ప్రతిపాదించినట్లు పేర్కొంది. ప్రధానిమంత్రి కార్యాలయం సైతం తమ అఫడవిట్ లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసిందని తెలిపింది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని సిబిఐ కోర్టుకు తెలిపింది.

అయితే తాను కేవలం వ్యాకరణ తప్పులు సరిచేయడానికి మాత్రమే అఫడవిట్ పరిశీలించిట్లు న్యాయశాఖ మంత్రి పేర్కొన్నారు. దీనిపై విపక్షాలు స్పందిస్తూ న్యాయశాఖ మంత్రి పని అచ్చు తప్పులు దిద్దటమా? అని ప్రశ్నిస్తున్నాయి. బొగ్గు, 2జి కుంభకోణాలు పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తున్న నేపథ్యంలో సిబిఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణ యుపిఎ సర్కార్ ను మరింత ఇరకాటంలో పడేయనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more