Former president musharraf announces return to pakistan

pervez musharraf, former pakistani president, military dictator, former military ruler, pervez musharraf, pakistan, karachi, rawalpindi, self-exile, pak general elections 2013, musharraf to end exile, return to pakistan

former president musharraf announces return to pakistan

musharraf.gif

Posted: 03/02/2013 12:43 PM IST
Former president musharraf announces return to pakistan

former president musharraf announces return to pakistan

పాకిస్తాన్ నుండి పారిపోయిన  మాజీ అధ్యక్షుడు ..మళ్లీ పాక్ గడ్డపై అడుగు పెట్టడానికి విశ్వప్రయత్నం  చేస్తున్నారు.  తాను స్వయంగా విధించుకున్న ప్రవాస జీవితానికి స్వస్తి చెప్పి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యాక వారం రోజుల్లోగా పాక్‌కు తిరిగి వెళ్లనున్నట్లు పాక్ మాజీ అధ్యక్షుడు, సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ప్రకటించారు. తాను ఇస్లామాబాద్, కరాచీ, లేదా రావల్పిండి విమానాశ్రయాల్లో ఎక్కడో ఒక చోట దిగుతానని, తనపై కోర్టుల్లో ఉన్న కేసులను ఎదుర్కొంటానని కూడా ఆయన అన్నారు. తన హృదయం పాక్‌కు తిరిగి వెళ్లాలని తహతహలాడుతోందని ఆయన చెప్పారు. ‘నేను శత్రువులను సృష్టించుకోవడం కోసం పాక్ వెళ్లడం లేదు. ఇది సమన్వయానికి సమయం. నేను పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నాను కనుక స్వదేశానికి తిరిగి వస్తున్నానని పాక్‌ను ప్రేమించే అందరికీ చెప్పదలిచాను’ అని చెప్పారు. మత ఉగ్రవాదం పాక్‌ను అంతర్గతంగా నాశనం చేస్తోందని, మతం పేరుతో కొంతమంది దేశాన్ని నాశనం చేస్తున్నారని కూడా ఆయన చెప్పారు. పాక్‌లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు ముషారఫ్ పాక్ తిరిగి వస్తారని దాదాపు రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. స్వయంగా ఆయన కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పారు. 2008లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ఎన్నికల్లో విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటినుంచి ముషారఫ్ పాక్‌కు దూరంగా లండన్, దుబాయిలలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. 2006లో అక్బర్ బుక్తి మృతి, 2007లో మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసుకు సంబంధించి ముషారఫ్‌పై పాక్ కోర్టులు రెండు అరెస్టు వారంట్లు కూడా జారీ చేసాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagam janardhan reddy fires on trs chief kcr
Aaradhya bachchan gets property worth rs 54 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more