Mamata banerjee loses her cool snaps at photographers

mamata angry on journalist, west bengal chief minister mamata banerjee, should be whipped, personal security guards, angry on media photographer, burdwan, mamata banerjee, mati utsav, panagarh, west bengal

mamata banerjee loses her cool, snaps at photographers. days after losing her cool with security personnel in kolkata, west bengal chief minister mamata banerjee vented her ire at photo-journalists at a cultural festival in burdwan district on frida

mamata-banerjee.gif

Posted: 02/11/2013 11:05 AM IST
Mamata banerjee loses her cool snaps at photographers

mamata banerjee loses her cool, snaps at photographers

పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ  మరోసారి తన విశ్వరూపం చూపించారు.   ఈసారి  ఆమె పబ్లిగ్గానే  మమతా బెనర్జీ కోపం హద్దులు దాటింది. బుర్థవాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో  మీడియా పై చిందులు తొక్కెరు.  దీదీలో  సహనం కోల్పోయి.. ఫొటో జర్నలిస్టుపై చెంప చెళ్లుమనిపిస్తానన్నారు.  మీకు నాగరికత తెలియదు.  మీ చెంప పగలగొడతా.. ఇక్కడ జరుగుతున్నది  కనిపించడం లేదా?  అంటూ  దీదీని ఫోటో తీయడానికి  ఆత్రుతపడుతూ ముందుకొస్తున్న  ఫొటో జర్నలిస్టులపై దీదీ నోరుపారేసుకున్నారు.  పశ్చిమ బెంగాల్ లోని  బుర్థాన్  జిల్లాలో జరుగుతున్న  మాటీ ఉత్సవ్ లో  ఈ ఘటన చోటు చేసుకుంది.  ఇటీవల  కోల్ కతా  పుస్తక ప్రదర్శనలోనూ  తన భద్రత సిబ్బందిని  మమతా బెనర్జీ  దుర్బాషలాడిన విషయం తెలిసిందే.  అయితే  దీదీ తీరుపై  విపక్షాలు  మండిపడ్డాయి.   తాజా ఘటన ఆమె నియంత్రత్వ పొకడలకు  నిదర్శనమని  సీపీఎం  దుయ్యబట్టింది.  ఆమె వ్యవహరిస్తున్న  తీరు చాలా దురద్రుష్టకరమిన .. ఓపికతో  ఉండాలని  పశ్చిమబెంగాల్  పీసీసీ అధ్యక్షుడు  ప్రదీప్ భట్టాచార్య సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana
36 killed as stampede mars indias kumbh festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more