Actress genelia fight on delhi gang rap case

actress genelia, newly married, delhi gang rape case, Bollywood actress Genelia D Souza, Delhi gang-rape case to defend death penalty,3-year-old gang-rape victim

actress genelia fight on delhi gang rap case

actress genelia.gif

Posted: 12/31/2012 11:58 AM IST
Actress genelia fight on delhi gang rap case

actress genelia fight on delhi gang rap case

రాజధాని లో జరిగిన  ఈ సంవత్సరం అతి భయంకరమైన సంఘటనగా చరిత్రలో  నిలిచిపోతుంది.  ఆమె అత్యాచారం పై  దేశ ప్రజలు ఒక స్వరంతో నిరసన తెలిపారు.  దోషులకు శిక్ష పడేవరకు నిరసనలు  చేస్తామని మహిళ సంఘాలు  అంటున్నాయి.  ఈ సంఘటన పై కొత్తగా పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్  జెనీలియా నిరసన వ్యక్తం చేసింది.  బాధితురాలి  అంత్యక్రియాల్లో  ఆమె పాల్గొన్నట్లు తెలుస్తోంది.  దోషులను ఎందుకు శిక్షించటంలేదని  జేనీలియా ప్రశ్నిస్తుంది.  నిరసన కారులతో  కలిసి ఆమె రోడ్డు పై వచ్చి నిరసన తెలిపారు. ఆమె తో పాటు కొంత మంది బాలీవుడ్  తారలు కూడా  నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో మహిళలపై లైంగిక నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ దోషులను శిక్షించడంలో అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. రాజధాని న్యూఢిల్లీలో ఈ ఏడాది నమోదైన అత్యాచార కేసులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

actress genelia fight on delhi gang rap case

ఢిల్లీలో ఈ ఏడాది ఆరంభం నుంచి నవంబర్ వరకూ 600పైగా రేప్ కేసులు నమోదు కాగా, కేవలం ఒకే ఒక్క కేసులో మాత్రమే నిందితుడికి శిక్ష విధించారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రాజధానిలో ఈ ఏడాది నవంబర్ వరకూ మొత్తం 635 అత్యాచార కేసులను నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు 754 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒకే ఒక్క నిందితుడికి శిక్ష విధించి మరో ఇద్దరిని వదిలేశారు. 403 మందిపై విచారణలు కొనసాగుతుండగా, 348 మందిపై దర్యాప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే గత ఏడాది 572 అత్యాచార కేసులను నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు 745 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 18 మందికి శిక్షలు విధించగా, 34 మందిని నిర్ధోషులుగా వదిలేశారు. 597 మంది వివిధ కోర్టుల్లో విచారణలను ఎదుర్కొంటుండగా, మరో 86 మందిపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali muddu krishnama naidu comment on sonia gandhi
Komatireddy venkat reddy fire on telangana congress ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more