మాజీ ప్రపంచ సుందరి, బిగ్ బీ కోడలు.. అభిషేక్ బచ్చన్ భార్య అందాల ఐశ్వర్యారాయ్ మనసు మారింది. తనకు ఒక పాప పుట్టిన తరువాత ఆమె మనసు పూర్తిగా మారిపోయింది. ఐశ్వర్యారాయ్ ఇప్పటి వరకు సినిమాల్లో నటించే హీరోయిన్ గా మాత్రమే మనకు తెలుసు. కానీ ఆమెలో ఒక రాజకీయ ఆశ భావం ఉందని ఇటీవలే తెలిసింది. ఆమె తెలిసి చేసిందో, ఐష్ చేత ఎవరైనా చెప్పించారో తెలియాదు గానీ ఐశ్వర్యారాయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తింది. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది. అమితా బచ్చన్ కోడలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై ప్రశంసల వర్షం కురిపించటం అందరు ఆశ్చర్యపోతున్నారు. ఒక వైపు గుజరాత్ లో ఎన్నికల వేడి రగులుతుంది. అలాంటి సమయంలో ఐశ్వర్యారాయ్ చేసిన ప్రశంసలు రాజకీయల్లో పెను సంచనలం పుట్టించాయి. ఒకే వేళ ఆ ముఖ్యమంత్రి ఐశ్వర్యారాయ్ చేత కావాలని చెప్పించారు అనే మాటలు రాజకీయ నాయకుల్లో వినబడుతున్నాయి. ఐష్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తిన్నది. ఎన్నికల ప్రచారంలో హడావుడిలో ఉన్న గజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పై ఐశ్వర్యారాయ్ చేసిన ప్రశంసలు ఆయనకు కొత్త బలాన్నిచ్చాయి.
ఆయన సర్కారుకు ఐష్ చేసిన అనూహ్యమైన రీతిలో ప్రశంసలు వలన పెను బలం చేకూరిందని రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే ఐశ్వర్యారాయ్ నరేంద్ర మోడీ పేరున ప్రస్తావించకుండా చాలా తెలివిగా ఆయన ప్రభుత్వ విజయాలపై ప్రశంసల వర్షం కురించారు. గుజరాత్ విజయ గాధ కు ఆమె స్పందించిన తీరును చెప్పటం విశేషంగా ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. గుజరాత్ సాధించిన విజయ పరంపర గురించి తెలుసు. ఐష్ గుజరాత్ లో ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుందని ఆమె అన్నారు. గుజరాత్ సర్కారును ఆమె మనసారా అభినందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కారణం ఆమె మామగారు అమితాబచ్చన్ గుజరాజ్ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బీ వలన గుజరాత్ పర్యాటక రంగంలో అనూహ్యమైన మెరుగుదల కనిపించిందనీ .. సందర్శకుల సంఖ్య పెరిగిందనీ నరేంద్ర మోడీ సర్కారు చాలా గొప్పగా చెప్పకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more