Mulayam singh yadav comments on women reservation bill

rural women are unattractive, Unattractive rural women cant win polls, women reservation bill , samajwadi party, mulayam singh yadav, women reservation bill, samajwadi party , uttar pradesh , akhilesh yadav , rural women, samajwadi party

Mulayam Singh Yadav Comments on women reservation bill

Mulayam.gif

Posted: 11/10/2012 01:05 PM IST
Mulayam singh yadav comments on women reservation bill

Mulayam Singh Yadav Comments on women reservation bill

 పైత్యం  పది శాతం ముదిరితే అందరికి బాగానే ఉంటేంది. అదే పైత్యం వంద శాంత ముదిరితే గ్యారెంటీగా పబ్లిక్ చేతిలో చీవాట్లు తప్పవు. ఇప్పుడు అలాంటిదే మాజీ ముఖ్యమంత్రికి వచ్చింది. అంటే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాదులేండి.  ఈ ముఖ్యమంత్రి ఒంట్లోకి యన్ డీ. తివారి  పరకాయ ప్రవేశం చేసినట్లుగా మారిపోయాడు. తివారి  అందమైన అమ్మాయిలతో  జల్సా చేస్తే..  ఈయన మాత్రం  డబ్బు ఉన్న అమ్మాయిలే అందంగా ఉంటారాని మీడియా ముందు తనలో ఉన్న వంద శాతం  పైత్యం బయటపెట్టాడు. వయసు ముదిరి పైత్యం ఎక్కువైందో తెలియాదుగానీ, మొత్తం మీద గ్రామీణ మహిళలు అందంగా ఉండరని ములాయంసింగ్ ముసలోడు తేల్చి చెప్పాడు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో గ్రామీణ మహిళలకు ఎలాంటి ఉపయోగం ఉండదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ అభిప్రాయపడ్డారు. సంపన్నవర్గాల మహిళలతో పోల్చుకుంటే గ్రామీణ మహిళలు అంత ఆకర్షణీయంగా, అందంగా ఉండరని, అందుకే వారికి బిల్లుతో ఎలాంటి అవకాశాలు దక్కవని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని బారబంకిలో ర్యాలీలో ములాయంసింగ్ మాట్లాడుతూ.. ‘సంపన్నవర్గాల అమ్మాయిలు, మహిళలకే చట్టసభల్లో అవకాశాలు దక్కుతున్నాయి. మహిళా బిల్లు కూడా వారికే మరింత లబ్ధి చేకూరుస్తుంది. గుర్తుంచుకోండి. మీకు(గ్రామీణ మహిళలకు) ఆ బిల్లుతో ఏ ఉపయోగం ఉండదు. సంపన్నవర్గాల మహిళలతో పోల్చుకుంటే మన గ్రామీణ మహిళలు అంత ఆకర్షణీయంగా, అందంగా ఉండరు. ఆకర్షణీయంగా, అందంగా ఉండే సంపన్నవర్గాల మహిళలకే బిల్లుతో ఉపయోగం. మనకు(గ్రామీణ మహిళలకు) బిల్లుతో చట్టసభల్లో అవకాశాలు వస్తాయనుకోవడం భ్రమే..’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ములాయం ఈ బిల్లుపై నోరుజారారు. ‘చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే ధనికుల భార్యలు, కుమార్తేలు మాత్రమే సభల్లో కనిపిస్తారు. యువత ఈలకొట్టి ఆనందంగా చూడొచ్చు’ అంటూ ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister chiranjeevi press meet
Congress party target 2014 elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more