Rajinikanth daughter aishwarya direction new movie

aishwarya direct rajini movie, rajinikanth daughter direction, superstar rajinikanth, aishwarya, aiswarya rai, rajinikanth enthiran movie, aishwarya robo movie, aishwarya new movie, aishwarya dhanush new movie, dhanush, rishwarya rajinikanth movie, rajinikanth wallpapers, rajinikanth movies, rajinikanth, rajini, Kochadaiyaan Movie Release Date, Rajinikanth news

Rajinikanth Daughter Aishwarya Direction new movie

Rajinikanth.gif

Posted: 11/08/2012 10:39 AM IST
Rajinikanth daughter aishwarya direction new movie

Rajinikanth  Daughter Aishwarya Direction new movie

 సూపర్ స్టార్  రజనీకాంత్ మళ్లీ ఐశ్వర్యతో చేస్తున్నాడు ? అంటే  ఇక్కడ రోబో సినిమా నటించిన ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్  కాదు. రజనీకాంత్  చిన్న కుమార్తె  దర్శకత్వంలో   నటించిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు  తన పెద్ద కుమార్తె  ఐశ్వర్య  దర్శకత్వంలోనే  నటించబోతున్నారు అని కోలీవుడ్ వర్గాలు  చెప్పుకుంటున్నాయి.   అయితే రజనీ  ప్రస్తుతం  చిన్న  కుమార్తె  సౌందర్య  దర్శకత్వంలో  ‘విక్రమసింహ’ ( కోచ్చడయాన్) లో నటిస్తున్న  విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమా  సంక్రాంతికి  తెరపైకి వస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.   ఇప్పుడు  ఆయన పెద్ద  కుమార్తె  ఐశ్వర్య  దర్శకత్వంలో  ఓ సినిమా  రూపొందబోతుంది. ఈ సినిమా   అక్షయ్ కుమార్  నటించి,  నిర్మించిన  ‘ఓ మై గాడ్’ కి  రీమేక్ అని  తెలిసింది.  ఇందు కోసం  అమె ముంబయి  వెళ్లి అక్షయ్ తో చర్చలు  సాగిస్తున్నారని  బాలీవుడ్ సమాచారం.  ఈ సినిమాకి  సంబంధించిన  అధికారిక ప్రకటన ఐశ్వర్య నుంచి  త్వరలోనే వస్తుందని  ఆమె సన్నిహితులు  చెబుతున్నారు.  ఈ రీమేక్ లో  ఐశ్వర్య తన తండ్రిని  క్రిష్ణుడిగా చూపించే  అవకాశాలున్నాయాని  కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  అయితే  త్వరలో  రజనీకాంత్  క్రిష్ణుడిగా కనిపించ  అభిమానులకు సందడి చేస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poonam pandey told to appear in court
Trs leaders medomadhanam meeting in karimnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more