Curvy beauty kim all set to lose extra weight

Curvy beauty Kim all set to lose extra weight,Kim Kardashian curvy beauty Kim loses weight Kim exercises

Curvy beauty Kim all set to lose extra weight

Kim.gif

Posted: 10/04/2012 07:12 PM IST
Curvy beauty kim all set to lose extra weight

Curvy beauty Kim all set to lose extra weight

అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్థాషియాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.  తన అందచందాలతో  ప్రపంచంలోని మగవారికి నిద్రలేకుండా చేస్తుంది.  31 సంవత్సరాల ఆమె బీచ్ లో అందాల అందాల బీభత్సం సృష్టించింది. ఈ హాట్ లేడీ అందాలకు బీచ్ మొత్తం వేడెక్కిపోయింది. అక్కుడున్నావారికి  రాత్రికి నిద్రరాకపోచ్చు.

Curvy beauty Kim all set to lose extra weight

కిమ్ కర్దాషియాన్ బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్ ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వల్ల 72 రోజులు గడవక ముందే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం కిమ్ కర్దాషియాన్ కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తోంది. 31 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ గత పది సంవత్సరాలుగా ఒకరికి ఒకరు తెలుసు.

Curvy beauty Kim all set to lose extra weight

కేన్ వెస్ట్‌తో నా సంబంధం పదిలంగా ఉంటుందని, అందుకు కారణం రొమాన్స్ చేయడానికి ముందే మేమిద్దరం ధృడమైన స్నేహా బంధాన్ని నిర్మించుకున్నామని, మా ఇద్దరి మధ్య రొమాన్స్ చక్కగా ఉండేందుకు ఈ స్నేహాం అనుకూలిస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిమ్ కర్దాషియాన్ పేర్కొంది.

Curvy beauty Kim all set to lose extra weight

అయితే కిమ్ కర్థాషియన్ గతంలో కంటే ఈ సారి 15 నుండి 20 పౌన్ల బరువు పెరిగిందట.  అందుకోసం ఆమె స్లీమ్ గా మారాలని  ప్రతి ఉదయం  వ్యాయమం చేస్తుందట. అదీ కూడా ఆమె వెనక సీటు బాగా పెరిగి అసహ్యంగా కనిపిస్తుందని తన ఫ్రెండ్స్ చెప్పారట.  అందుకోసం  ఆమె తన శరీరంలో పెరిగిన భారీ అందాలను తగ్గించుకొని పనిలో  ఉన్నారు. కిమ్ బరువు అందాలను స్లిమ్ చేసే ప్రయత్నంలో ఆమె మార్నింగ్  వాక్ , చేస్తుందట. తన ఒర్జినల్ సేపులను తెచ్చుకోవాటానికి విశ్వప్రయత్నం చేస్తుందట.  

Curvy beauty Kim all set to lose extra weight

ఆమె శరీర అందాలను బయటకు కనిపించే విధంగా ఆమె బట్టలు వేసుకొని మార్నింగ్ చేస్తున్న సమయంలో అక్కడి వారికి కోరికలు ముదిరిపోతున్నాయట.  బిగువు బట్టలతో కిమ్ ను చూసిన పరిస్థితి ఘోరంగా ఉందట. ఆమె సిస్టర్, ఆమె ఫ్రెండ్స్ కలిసి బీచ్ లో మార్నింగ్ వాక్ చేస్తున్నారట.  కిమ్ తన బాయ్ ప్రెండ్ తో కలిసి డేటింగ్ చేసిన తరువాతనే ఆమె శరీరంలో మార్పులు వచ్చాయాని  కీమ్ చెబుతుంది.

Curvy beauty Kim all set to lose extra weight

 కిమ్ వేసుకున్న బ్లాక్  లేగిన్స్ లో  తన వెనక భాగం  అంత సేపు మారిపోయిందని చెబుతుంది. కిమ్ అలా నడుసుకుంటూ వెళుతుంటే .. వెనక నుండి ఒక  ముసలి వ్యక్తి ఆకలిగా కిమ్ వెనక బాగం చూడటం ఆసక్తిగా మారిందట. ఆ వ్యక్తి కేవ్వు కేక అని చెప్పాలని ఉన్న ..మనసులోని ఆ కోరికను  అనుసుకోవటం జరిగినట్లు తెలుస్తోంది.

Curvy beauty Kim all set to lose extra weight

యాపిల్, దానిమ్మ, ఆరంజ్ ఈ మూడిటిలో దేని ప్రత్యేకత దానికి ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ మనం చూస్తున్న కిమ్ , మిగత ఇద్దరు  అలాగే ఉన్నారు. ఈ ముగ్గురులో అందాలు ఒకరిని మించిన అందాలు మరొకరి దగ్గర ఉన్నాయి. ఒకేసారి ఈ ముగ్గురు ఇలా స్లో రన్నింగ్ చేస్తుంటే .. రోడ్డు మీద పోయే వారికి మనసు నిలవగలదా?   బ్లాక్ , బ్లూ, పింక్ కలర్స్ ల్లో అందాలు నడుసుకుంటు వస్తుంటే ఎలాంటి వారికై తిమ్మిరి పుట్టకుండ ఉంటుందా?  స్యూరుడికే కన్నుకుట్టే విధంగా ఆముగ్గురు  సుందరాంగులు స్లో రన్నింగ్ చేస్తున్నారు.

Curvy beauty Kim all set to lose extra weight

ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్  చూడండి. ఒంగోలు గిత్త మాదిరిగా దిట్టంగా ఉన్నాడు.  కిమ్ కు సరియైన జోడి గా కనబడుతున్నాడు. అతని పక్కన నడుస్తు ఎంత వయ్యారంగా సిగ్గుపడుతుందో  అందాల సుందరి. బరిలోకి దిగితే ఇంక ఎలా ఉంటాడో ? కిమ్ తెలివిగలదే.. త్వరగానే తన భర్తకు విడాకలు ఇచ్చి ..కత్తిలాంటి బాయ్ ఫ్రెండ్ ను సంపాదించుకుంది. వీరి సహ జీవినం ఎన్నిరోజులు ఉంటుందో  .. వారే చెప్పాలి.

 

Curvy beauty Kim all set to lose extra weight

Curvy beauty Kim all set to lose extra weight

Curvy beauty Kim all set to lose extra weight

Curvy beauty Kim all set to lose extra weight

Curvy beauty Kim all set to lose extra weight

Curvy beauty Kim all set to lose extra weight

Curvy beauty Kim all set to lose extra weight

Curvy beauty Kim all set to lose extra weight

Curvy beauty Kim all set to lose extra weight

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed attached properties
Kcr back in city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more