Telangana issue rocks andhra pradesh assembly again

Telangana issue rocks Andhra Pradesh assembly again,Assembly second day session, adjournament motions, speaker, reject, Podium, opposition membersl, slogans, TRS, TDP, Etela Rajendar, Assembly second day session, TRS MLA Harish Rao, crash the mike on Jayaprakash comments, TRS leaders, speader Podium,

Telangana issue rocks Andhra Pradesh assembly again

Telangana.gif

Posted: 09/18/2012 04:06 PM IST
Telangana issue rocks andhra pradesh assembly again

Telangana issue rocks Andhra Pradesh assembly again

అసెంబ్లీ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో తెలంగాణ నినాదాలు మార్మోగాయి. తీర్మానం పెట్టాల్సిందేనని టిఆర్ఎస్ పట్టుబట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని మిగతా విపక్షాలు నిరసన తెలిపాయి. టిఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పొడియం దగ్గర నిరసన తెలిపారు. స్పీకర్ నచ్చచెప్పినా వినలేదు. దీంతో సభ ఎల్లుండికి వాయిదా పడింది.ప్రయోగాలు చేయకుండా తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేదీ మేమే కాంగ్రెస్ అంటే ఎలా సరిపోతుందని సీపీఐ శాసనసభ పక్ష నేత గుండా మల్లేశ్ ప్రశ్నించారు. శాసనసభ నడవకపోవడానికి ప్రభుత్వమే కారణమన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏ సమస్యపై చర్చించకుండానే వాయిదా వేయడం బాధాకరమని సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Dmk turns down pm offer of berths in union cabinet

    Sep 26 | డీఎంకె పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కరుణానిధి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై కరుణ చూపలేదు. యూపీఏ ప్రభుత్వంలో రెండు కేబినెట్ పదవులు, కొన్ని సహాయ... Read more

  • Telangana kavita

    Sep 22 | నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్యంతో జాతిని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పరావుకు విశాఖలో ఆదరణ కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా మహాకవి 150జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటే..విశాఖలో మాత్రం ఆయన విగ్రహం  దిక్కుమొక్కు లేకుండా దర్శనమిస్తోంది... Read more

  • Ban decision angry mahesh bhupathi lashes out at aita

    Sep 18 |  భారత టెన్నీస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి ఆలిండియా టెన్నీస్ అసోసియేషన్(ఏఐటీఏ)పై ఎదురుదాడికి దిగారు. ఏఐటీఏ సభ్యులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీఏ యువకులను ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. ఏఐటీఏ తన అధికారాన్ని దుర్వినియోగం... Read more

  • Prince harry moved to safety in afghan attack

    Sep 18 | ఆఫ్ఘనిస్థాన్‑లో బ్రిటన్ రాకుమారుడు హ్యారీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆప్ఘనిస్థాన్‑లో యువరాజు హ్యారీ ఉన్న బాస్టన్ శిబిరంపై తాలిబన్లు వరుసగా దాడులు జరిపారు. మొన్నటి దాడిలో అమెరికాకు చెందిన ఇద్దరు మైనర్లు మృతి చెందారు.... Read more

  • Jp harish rao fight mike broken

    Sep 18 | రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగా ప్రారంభమైంది. రెండో రోజు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వెంటనే తెలంగాణా తీర్మానం చేయాలనీ టీఆర్‌ఎస్‌ నాయకులు స్పీకర్... Read more