2 terrorists gunned down in Pulwama of J and K భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

Pulwama gunfight jaish s ied expert yasir parrey among slain militants say police

terrorism, J&K, Kashmir, Jammu and Kashmir, The Resistance Front, TRF, five terrorist dead, five terrorist dead, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, jammu kashmir encounter, shopian encounter, rakhama encounter, CRPF forces, Jammu and Kashmir encounter. terrorists killed in j&k, search operation in J&K, LeT terrorists killed, Shopian, Jammu and Kashmir, National politics

Police on Wednesday said that a top commander of JeM who was also an IED expert was among two militants killed in the Pulwama gunfight. Quoting IGP Kashmir, the Kashmir Police Zone wrote on Twitter, " militant commander of outfit JeM Yasir Parray, an IED Expert & foreign militant Furqan neutralised. Both were involved in several militancy crime cases,".

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

Posted: 12/01/2021 01:03 PM IST
Pulwama gunfight jaish s ied expert yasir parrey among slain militants say police

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు జైషే మహమ్మాద్ ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ లోని పూల్వామా జిల్లాలో కస్పయార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుపగా.. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

కాగా ఈ ఎన్ కౌంటర్ తో ఉగ్రవాదులు తమ టాప్ కమాండర్ ను కోల్పోయారు. మృతిచెందిన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మాద్ టాప్ కమాండర్ యాసిర్ పార్రే మృతిచెందాడని కాశ్మీర్ ఐజీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కోన్నారు. యాసిర్ ఐఈడీ బాంబు తయారు చేయడంలో దిట్ట అని పేర్కోన్నారు. ఇక మరో ఉగ్రవాదిని ఫుర్ఖాన్ గా గుర్తించారు అధికారులు. వీరిద్దరిని తమ బలగాలు హతమార్చాయని పేర్కోన్నారు. ఇవాళ తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగిందని కూడా కాశ్మీర్ రేంజ్ ఐటీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J-K Police  encounter  terrorism  J&K  Kashmir  The Resistance Front  TRF  jammu kashmir  security forces  Crime  

Other Articles

Today on Telugu Wishesh