Workers - Should Innocent People Sacrifice for Sarkar - What is the end of RTC strike? కార్మికుల - సర్కార్ వాదులాటకు అమాయక ప్రజలు బలి కావాలా - ఆర్టీసీ సమ్మెకు ఇవ్వాల్సిన ముగింపు ఏంటి ?

Workers should innocent people sacrifice for sarkar what is the end of rtc strike

RTC Strike, TSRTC Strike, TSRTC, Telangana

Workers - Should Innocent People Sacrifice for Sarkar - What is the end of RTC strike?

కార్మికుల - సర్కార్ వాదులాటకు అమాయక ప్రజలు బలి కావాలా - ఆర్టీసీ సమ్మెకు ఇవ్వాల్సిన ముగింపు ఏంటి ?

Posted: 10/22/2019 11:28 AM IST
Workers should innocent people sacrifice for sarkar what is the end of rtc strike

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె మరింత ఉదృతం... గడిచిన పక్ష దినాల నుండి  ప్రభుత్వం ఎన్నో ప్రత్న్యమా మార్గాలు అందిస్తున్నా.. ఏదో కొరత మాత్రం మిగిలే ఉంది ఇక పాఠశాలలు, కొలువులు, కళాశాలలు తెరిచారు.... ఇక భాగ్యనగరం సరిహద్దులో జనాల కోలాహలం అంబరాన్ని దాటుతుంది.. ఇదిలా ఉంటే  కార్మికులు మాత్రం తమాకు న్యాయం జరిగే  దాక విధులు పాటించమని  భీష్మించుకొని కూర్చుంటే , చిన్నారులు ఈ భాగ్యనగర  వీధిలో  చాలీచాలని  బస్సులా గుంపులో పాఠశాలకు వెళ్తున్నారు, ఇక బస్సుల కోసం అన్వేషణలు మరచి మెట్రో రైళ్లను, ఆటోలను  ఆశ్రయిస్తున్నారు.. కార్మికులు- సర్కార్ వాదులాటకు అమాయక ప్రజలు బలి కావాలా.. అలానే ఉంది నేటి మన  ప్రభుత్వం తీరు.. ఇక బస్సుల కొరతతో దూరాభారా ప్రయాణాల జోలికే వెళ్లడానికే  ఆలోచన చెయ్యట్లేదు ప్రజబృందం.. కళాశాలల యజమాన్యాలలు కూడా సెలవలు ప్రకటించారు. ఇంకా ఎన్ని రోజులు  ఈ సమ్మె తాలూకు  ఇబ్బందులు.. సగటు ప్రజల భాదలు తీర్చేదెన్నడో..  తాత్కాలిక సిబ్బందితో ఎన్నాళ్లు.. దసరా సమయంలో మొదలైన ఈ సమ్మెకు ముగింపు పలికేదెన్నడు.. వేతనాలు ఇవ్వలేమని  ప్రజలను బాధించడం సబ్బబ.. ఐన ఇప్పటికి ఒక ఆలోచనకు రాకపోవడం గగనం.. నేడు జేఏసీ నేతలు రాజభవన్ లో గవర్నర్ ను కలవనున్నారు.. నేడేనా తేలేనా తుది నిర్ణయం ఎవర్ని వరించేనో ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC Strike  TSRTC Strike  TSRTC  Telangana  

Other Articles