సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక| Powerful Earthquake hits between Russia and US Bay Area

Magnitude 7 8 quake hits off russias kamchatka

Russia News, Russia, Massive Earthquake, Russia Tsunami Alert, Russia 7.7 Earthquake, Tsunami Alert US Russia, Russia and US Earthquake

Powerful magnitude-7.4 earthquake strikes the Bering Sea between Russia and US. Earthquake has struck between Russia and Alaska. Tsunami Alert issued.

భారీ ప్రకంపనలు.. సునామీ వార్నింగ్

Posted: 07/18/2017 08:58 AM IST
Magnitude 7 8 quake hits off russias kamchatka

భారీ భూకంపం ఒక్కసారిగా కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం సోమవారం సాయంత్రం 7.34 నిమిషాలకు రష్యా-యూఎస్ మధ్య ప్రాంతమైన నికోల్ స్కోయ్ ఆగ్నేయ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం దెబ్బకు సునామీ ప్రభుత్వం హెచ్చరికలను జారీ చేసింది.

బేరింగ్ ద్వీపం సముద్ర తీరంలో సంభవించిన దీని తీవ్రత 7.7గా నమోదైంది. సముద్రంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం ధాటికి సుమారు 22 ఇళ్లులు పూర్తిగా నేలమట్టం అయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రాణ నష్టం వివరాలు వెల్లడించలేదు.

తొలుత 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్రత కొన్ని క్షణాల్లోనే 7.7కి చేరుకుందని ప్రభుత్వం పేర్కొంది. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో భారీ సునామీ సంభవించే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీని నష్ట తీవ్రత తెలియాల్సి ఉంది. ఈ యేడాది జనవరి 22న న్యూ గినియాలో 7.9 తీవ్రతతో భూకంపం నమోదు కాగా, ఇది రెండో అతిపెద్ద భూకంపం అని చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russia  Earthquake  Tsunami Alert  

Other Articles