Shocking Twists in Beautician Sirisha Suicide Case

New twist in sirisha suicide case

Beautician Sirisha, Beautician Sirisha Case, Beautician Sirisha Death, Beautician Sirisha Rape, Beautician Sirisha SI Prabhakar Reddy, SI Prabhakar Reddy Death Twist, Sirisha Death Twist, Sirisha Rape Marks, SI Prabhakar Reddy Rape Sirisha, Nandu naveen Sirisha, Sravan Rajeev Sirisha, Sirisha Phone Conversations

New Twist in Beautician Sirisha's Suicide Case. Voice Recordings with Rajeev Nandu Naveen And Sravan Releases. Remand Report Says Sirisha Inner Ware marks indicate her rape. SI Prabhakar Reddy Rape Sirisha.

శిరీష కేసులో రోజుకో ట్విస్ట్!

Posted: 06/21/2017 10:20 AM IST
New twist in sirisha suicide case

ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో అంశం బట్టబయలవుతోంది. ముందు వేధింపుల మూలంగానే చనిపోయిందని స్వయంగా పోలీస్ సీపీ మీడియా సమావేశంలో తెలుపగా, విచారణలో వెలుగు చూసిన విషయాలను దాస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్టులోని అంశాలు కొిత్త కొత్త ట్విస్ట్ లను అందిస్తున్నాయి.

ఫోన్ సంభాషణలు ఒక్కోక్కటిగా బయటకు వస్తుండటం, వాటిలో శిరీష కు రాజీవ్ స్నేహితులతో సంబంధాలు షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో శిరీష పింక్ ప్యాంటీ వేసుకుందని, దానిపై మరకలున్నాయని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగిందా? అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. అలాగే తాజాగా బయటపడ్డ శిరీష ఫోన్ రికార్డింగుల్లో నందు, నవీన్ అన్న పేర్లు వెల్లడయ్యాయి. వారెవరు? అన్న విషయాలు కూడా ఆరాతీస్తున్నారు.

 

అలాగే తేజస్వినిని శిరీష తన ఎనిమీగా పేర్కొంది. అలాంటప్పుడు ఆమెపై ప్రతీకారం తీర్చుకోకుండా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది? అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తోంది. తనకు రాజీవ్ అంటే ప్రాణమని, మధ్యలో తేజస్విని రాకుండా చూడాలంటూ నవీన్ ను కోరిన టేప్ కూడా విడుదలయ్యింది. మరోపక్క నందుతో కూడా క్లోజ్ గా మాట్లాడిన ఆడియో తో కొత్త ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.

దీంతో ఈ కేసులో నందు, నవీన్ లు ఎవరన్న విషయంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్టు కీలకం కానుంది. ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా అన్న విషయంపై క్లారిటీ వస్తే సగం చిక్కుముడులు వీడుతాయని పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్ లో శ్రవణ్, ఎస్సై ప్రభాకర్ రెడ్డిల మధ్య జరిగిన ఛాట్ కూడా బయటకు రావటంతో కేసు మిస్టరీ దాదాపు వీడినట్లేనని చెప్పుకోవచ్చు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beautician Sirisha  Suicide Case  Phone Conversations  

Other Articles