Shocking moment car hits cyclist and sends him flying ప్రమాద ఘటన వీడియో వైరల్.. తప్పెవరిదీ..?

Cyclist has this happen to him but who was in the wrong

Cyclist has THIS happen to him - but who was in the wrong?, Cyclist escapes unharmed after jacket gets caught on lorry, dragging him along the road, Cyclist, video, viral video, cyclist, driver, accident, Bedford Park, South Australia

A viral video has shown a cyclist being hit on an empty road by a turning car… and users can’t decide who is in the wrong.

ITEMVIDEOS: ప్రమాద ఘటన వీడియో వైరల్.. తప్పెవరిదీ..?

Posted: 05/16/2017 03:41 PM IST
Cyclist has this happen to him but who was in the wrong

ప్రమాదాలు అన్నవి అనుకోని, ఊహించని పరిణామాలు. ఈ విషయం తెలిసిన వారు ప్రమాదాలు జరిగినా.. తాము గాయాలపాలైనా.. తప్పు ఎవరిదన్న కోణంలో రాద్దంతం చేయకుండా.. ముందుగా అస్పత్రులకు తీసుకెళ్లి చికిత్సం చేయించుకుంటారు. ఆనక తమ వాహనాలకు డ్యామేజీకి సంబంధించిన ఇతరాత్ర వివరాలను తెలుసుకుని అందుకు ఇన్సూరెన్సు అధికారులకు కాల్ చేస్తారు. అయితే ఈ విషయం తెలియని వారు మాత్రం ప్రమాదాలపై నానా రాద్దంతం చేస్తారు. ఇక యువతలో అయితే ఈ విషయంలో మరీ కోపతాపాలకు వెళ్లడంతో.. కొన్ని ఘటనల్లో ఏకంగా బౌతిక దాడులకు పాల్పడటం కూడా జరుగుతుంది.

ఇలాంటి ప్రమాదమే ఒకటి అస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతంలోగల బెడ్ ఫోర్డ్ పార్క్ ఏరియాలో చోటుచేసుకుంది. ఖాళీ రోడ్డుపై వెళ్తున్న సైకిలిస్టు ప్రమాదం బారిన పడటం.. అటుగా వచ్చిన కారు సైకిలిస్టును ఢీకొనసడంతో అతను కిందపడటం.. ఆ తరువాత అతని సైకిల్ ఎగిరి అల్లంత దూరాన పడటం అంత చకచక జరిగిన పరిణామాలు. అయితే ఈ ఘటన చోటుచేసుకున్న తరువాత స్థానికంగా వున్న సిసిటీవీ ఫూటేజీ విడుదల కావడంతో.. ఈ ప్రమాదంలో తప్పు ఎవరిదీ..? అంటూ అస్ట్రేలియాకు చెందిన మీడియా చర్చను చేపట్టింది.

దీంతో అనేక మంది కారుదే తప్పని చెప్పడం.. అయితే కొందరు మాత్రం సైకిలిస్టుది తప్పని చెప్పడం ఇలా ఈ ఘటనపై భిన్నవాదనలు వినిపించాయి. ఇంకోందరు మాత్రం సైకిలిస్టు తప్పుడు లేన్ లో డ్రైవ్ చేశాడని, అయితే కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అతడ్ని గమనించాల్సిందని, అతను వెళ్లిన తరువాత కారును పోనించాల్సిందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ అంశంపై చర్చను లేవనెత్తి పోస్టమార్టం చేసినా.. అందులోనూ క్లారీటీ లేకపోవడంతో మీడియా కూడా ఈ ఘటనను వదిలిపెట్టాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclist  video  viral video  cyclist  driver  accident  Bedford Park  South Australia  

Other Articles