Armed Robbers Loot Cash Van in Chandigarh Video Viral

Armed men loot rs 1 33 crore in chandigarh

Chandigarh Robbery Video, Armed Robbers Loot, Punjab Robbery Video, Punjab Robbery Video Footage, Chandigarh Robbery Video, Cash Van Robbery Video, Punjab Robbery, 1.33 Crore Robbery, Mohali Cash van Robbery

Armed Robbers Loot Rs 1.33 crore from Bank Van in Punjab. Injuring the driver Flee with Rs 1.3 cr; Video Viral.

ITEMVIDEOS:రెండే నిమిషాల్లో భారీ లూటీ

Posted: 05/06/2017 10:50 AM IST
Armed men loot rs 1 33 crore in chandigarh

చంఢీగడ్ లో నాలుగు రోజల క్రితం సినీ ఫక్కీలో ఓ భారీ లూటీ జరిగింది. ఓ క్యాష్ వ్యాన్ పై దాడి చేసిన సాయుధులైన ఆరుగురు దుండగులు కోటిన్నర రూపాయలను ఎత్తుకెళ్లిపోయారు. కేవలం రెండంటే రెండు నిమిషాల్లో వాళ్లు తమ తంతు ముగించేయటం విశేషం.

చిట్కారా యూనివర్సిటీ గేట్ వద్ద ఉదయం 9.45 ప్రాంతంలో ఈ భారీ దొంగతనం జరిగింది. హోండా అమెజ్ కారు, ఓ స్కార్ పియో లో వాళ్లు రాజ్ పుర, పాటియాలా లోని యాక్సిస్ బ్యాంకుకు సంబంధించిన నగదుతో వెళ్తున్న వ్యాన్ ను ఫాలోఅయ్యారు. తమ దగ్గర ఉన్న తుపాకులతో ముందు వ్యాన్ టైర్లను కాల్చేశారు.

ఆపై సిబ్బందిపై కాల్పులు తుపాకులు గురిపెట్టి తమ పని చేసుకుపోయారు. వ్యాన్ డ్రైవర్ తన గన్ ను తీసుకునేందుకు యత్నించగా అతని భుజంపై కాల్చి ఆపై తాపీగా నగదును ఎత్తుకెళ్లిపోయారు.అధికారులు సీసీ పుటేజీల సాయంతో దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆ దొంగతనానికి సంబంధించిన వీడియో మీడియాలో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandigarh  Cash Van Robbery  Viral Video  

Other Articles