Woman Begs For Mercy to Cow Vigilantes | షాకింగ్ వీడియో: దండం పెడతా.. మమల్ని వదిలేయండి.. అయినా వినలేదు.

Cow vigilante attack family in jammu

Cow Vigilante Attack, Gau Rakshaks, Jammu Family Attack Video, Jammu Attack Video, Cow Vigilante Video, Reasi Attack Video, Kashmir Attack Video, Kashmir Shocking Video, Jammu Woman Begs, Gau Rakshaks Attack

Cow Vigilante attack on Jammu Family, Woman Begs For Mercy. Five members of a family including a 9-year-old girl were attacked allegedly by 'gau rakshaks' or self-styled cow vigilantes in the Reasi district of Jammu and Kashmir, 11 people have been arrested for the assault. Meanwhile, shocking videos have emerged of the attack by cow vigilantes on a nomad family in Reasi near Jammu.

ITEMVIDEOS:నెట్ లో కశ్మీర్ సంచలన వీడియో

Posted: 04/24/2017 11:23 AM IST
Cow vigilante attack family in jammu

గోరక్షక దళాల పేరిట దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో జమ్ములో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియో భయానకంగా ఉంది. రియాసీ జిల్లాలో ఓ కుటుంబంపై నినాదాలు చేస్తూ మరీ దూసుకొచ్చిన ఓ గ్రూప్ దాడికి యత్నించింది. తొమ్మిదేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా దాడి చేయటానికి వారంతా సిద్ధపడటం అందులో ఉంది.

అక్రమంగా గోవులను తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఓ కుటంబంపై వారంతా నిర్దాక్షిణ్యంగా దాడికి దిగారు. ఇనుపరాడ్లతో ఆ కుటుంబంలోని ఐదుగురు సభ్యులపై దాడికి తెగపడ్డారు. ముందుగా ఇంట్లోని వృద్ధుడిని రక్తాలు వచ్చేలా కొట్టడంతో నిస్సాయహాంగా రక్తపు మడుగులో అతను పడి ఉండటం గమనించవచ్చు. ఆ వెంటనే మహిళ ఓ చిన్నారి ఓ షెడ్డూలోకి దూరగా, రాడ్లతో కొట్టడం.. ఆమె చేతులెత్తి దండం పెట్టడం గమనించవచ్చు. పక్కనే పోలీసులు ఉన్నప్పటికీ నిలువరించేందుకు యత్నించిన వీలుపడలేదు.

 

దాడి చేసిన 11 మందితోపాటు అక్రమంగా గోవులను తరలించినందుకు ఆ కుటుంబ సభ్యుల్లో ఇద్దరినీ అదులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, గో సంరక్షక దళాల పేరుతో వ్యక్తిగత దాడులు కూడా ఎక్కువ అయ్యాయని మరో ఉన్నతాథికారి వ్యాఖ్యానించటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cow Vigilante  Family Attack Video  

Other Articles