బాలీవుడ్ అగ్రహీరో భార్య రూ.80 లక్షల నగలు చోరీ.. Theft at Kiran Rao's home, jewellery worth Rs 80 lakh stolen

Jewellery worth rs 80 lakh stolen from kiran rao s home helps questioned

kiran rao, theft at kiran rao, aamir khan, kiran rao jewellery, kiran rao stolen jewellery, aamir kiran home, Theft at Kiran Rao home, bollywood

Jewellery worth Rs 80 lakh was stolen from producer-screen writer- director Kiran Rao’s residence in Bandra, according to a police complaint.

బాలీవుడ్ అగ్రహీరో భార్య రూ.80 లక్షల నగలు చోరీ..

Posted: 11/29/2016 02:43 PM IST
Jewellery worth rs 80 lakh stolen from kiran rao s home helps questioned

బాలీవుడ్‌ అగ్రహీరో ఆమిర్‌ ఖాన్‌ సతీమణిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కిరణ్‌ రావు ఇంట్లో దొంగలు పడ్డారు. అమెకు చెందిన 80 లక్షల రూపాయల విలువైన నగలను అపహరించుకుపోయారు. వీలిటో అత్యంత ఖరీదైన డైమండ్‌ నెక్లెస్‌తో పాటు ఉంగరం కూడా వుంది. ఈ విషయాన్ని ఇటీవల కిరణ్‌ రావు గుర్తించింది. అమె వినతి మేరకు కిరణ్‌ రావు తండ్రి ఈ మేరకు ఈ నెల 24న పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కిరణ్‌ రావుకు తన భర్త ఆమిర్‌తో కలసి కార్టర్‌ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. కాగా అమెకు అంతకుముందే బాంద్రాలో ఓ ఇల్లు వుంది. ఈ ఇంట్లో ఆమె బంధువులు ఉంటున్నారు. ఈ ఇంటి బెడ్రూంలోని కబోర్డులో కిరణ్‌ దాచిన నగలు మాయమయ్యాయి. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన ఆమె.. ఇంట్లోని తండ్రికి విషయాన్ని చెప్పాగా, ఆయన ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు కిరణ రావుకు చెందిన బంద్రా ఇంట్లని పరిశీలించారు. ఐపీసీ సెక్షన్ 380 కింద ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో పనిచేస్తున్న వారు నగలు కాజేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐదు రోజుల నుంచి ముగ్గురు పనిమనుషులను విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan  Aamir Khan wife  Kiran Rao  Theft at Kiran Rao home  bollywood  

Other Articles

Today on Telugu Wishesh