పెళ్లి ఆహ్వానపత్రికలలోనూ అదరగోట్టిన యువరాజ్ Designer wedding cards for Yuvraj Singh-Hazel Keech marriage

Designer wedding cards for yuvraj singh hazel keech marriage

yuvraj singh, yuvraj singh wedding, yuvraj singh hazel, yuvraj singh marriage, yuvraj singh wedding cards, cricket news, sports news

Yuvraj Singh and fiance Hazel Keech had previously announced that they would be tying the knot and now they have designed their wedding cards.

పెళ్లి ఆహ్వానపత్రికలలోనూ అదరగోట్టిన యువరాజ్

Posted: 11/06/2016 02:38 PM IST
Designer wedding cards for yuvraj singh hazel keech marriage

జీవితంలో ఒక్క సారి జరిగే పెళ్లికి అహ్వానించాలంటే ఒక్కోకరిది ఒక్కో డిఫరైంట్ స్టైల్, ఇటీవలే గాలి జనార్థన్ రెడ్డి కూతరి వివాహ అహ్వాన పత్రిక జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో యువరాజ్ కూడా తన పెళ్లికి అదే తరహాలో అహ్వాన పత్రికలను డిజైన్ చేయించడం తాజాగా సంచలనంగా మారింది. ప్రత్యేకంగా తయారుచేసిన పెళ్లి శుభలేఖను చూపిస్తూ ఈ విషయాన్ని తెలియజేశాడు. ఈ పెళ్లి శుభలేఖపై తానెంతగానో ఇష్టపడే క్రికెట్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చాడు. యూవీ తన కాబోయే భార్యతో కలిసి క్రికెట్ ఫీల్డ్‌లో ఉన్న ఫోటోలను కార్టూన్ల రూపంలో లేఖలో వేయించాడు.

అంతేకాదు తన ప్రేయసి హజల్ కిచ్‌ను రెండు సార్లు పెళ్లి చేసుకోనున్నాడు. మీరు చదివింది నిజమే. యువరాజు మతమైన గుర్ ద్వారా సాంప్రదాయంలో నవంబర్ 30న చండీఘర్‌లో, హజల్‌ది హిందూ మతం కావడంతో హిందూ పద్దతిలో డిసెంబర్ 2న గోవాలో వీరికి పెళ్లి జరపాలని పెద్దలు నిశ్చయించారు. యువరాజ్ తన ప్రేయసి హజల్ కిచ్‌తో గత ఏప్రిల్‌లో నిర్చతార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గోవాలో జరిగే వివాహానికి మాత్రమే సన్నిహితులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. వివాహానంతరం డిసెంబర్ 5న ఢిల్లీలో రిసెప్షన్, 7వ తేదీన చతర్‌పూర్‌లోని ఫామ్ హౌస్‌లో సంగీత్ నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh  Hazel Keech  wedding invitation cards  cricket  

Other Articles