లైంగిక దాడి స్త్రీ బతుకును చిధ్రం చేసే అతి హీనమైన చర్య. కఠినమైన చట్టాలు తీసుకొస్తున్న దేశంలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకీ వెలుగులోకి వస్తున్నాయి. కామంతో కనిపించిన యువతులను చెరచటమే కాదు... టెక్నాలజీని తప్పుగా వాడేసుకుంటూ సోషల్ మీడియా ఆ అత్యాచారాలను అప్ లోడ్ చేస్తూ ఆనందిస్తున్నాయి కొన్ని మృగాళ్లు.
మొన్నామధ్యే వరంగల్ లో ఓ బాలికను నమ్మించి అత్యాచారం చేస్తూ సెల్ ఫోన్ లో చిత్రీకరించిన ఘటన మరిచిపోక ముందే సరిగ్గా అలాంటిదే మరోకటి వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే పాడు పని చేయటమే కాకుండా కాళ్ల మీద పడుతున్నా కనికరించకుండా బలవంతం చేసిన ఓ మృగం స్వరూపం ఇప్పుడు నెట్లో కనిపిస్తోంది. నిస్సాయురాలైన ఓ యువతిని బలవంతగా అనుభవించాలని ప్రయత్నించిన ఓ యువకుడు అదంతా వీడియో తీసి నెట్ లో అప్ లోడ్ చేశాడు. ఓ పాడుపడ్డ ఇంటికి ఎత్తుకెళ్లి ఆ బాలికను అనుభవించాలని చూశారు. మృగంలా తన కబంధ హస్తంలో ఆ యువతిని పట్టుకుంటుంటే ఆమె రోదిస్తూ వద్దని బతిమిలాడుకుంది.
పక్కనే ఉన్న మరో మృగం అదంతా వీడియో తీయడమే కాదు, అమ్మాయి బట్టలు చించేయమని, త్వరగా కానివ్వమని సదరు రేపిస్ట్ కు సలహా ఇవ్వటం అందులో చూడొచ్చు. ఉత్తరాదిన చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. కానీ, ఆ తర్వాత ఏం జరిగింది.. ఆ అమ్మాయి జీవితం ఏమైందో ఇంతవరకు వివరాలు తెలియరాలేదు. ఇలాంటి పాశవికమయిన క్రీడకు దిగిన ఆ కిరాతకులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more