తన భర్త వేరే యువతితో ఎఫైర్ నడుపుతున్నాడని అనుమానం కలిగిన భార్య వారిని రెడ్ హాండెడ్ గా పట్టుకుని అగ్రహంతో భర్త ఎదుటే ప్రియురాలిని వివస్త్రను చేసింది. కట్టలు తెంచుకున్న కోపంతో ఊగిపోయిన భార్య తానున్నది విమానాశ్రయంలో అన్న సంగతి కూడా మర్చిపోయింది. అన అగ్రహం ముందు అందరూ బలాదూర్ అన్నట్లు వ్యవహరించి.. చివరకు తాను అనుకన్నది చేసేంత వరకు మాత్రం బెట్టు వీడలేదు. పట్టు తప్పలేదు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు అందరూ చూస్తుండగా భర్త ప్రియురాలిపై దాడి చేసింది. వివస్త్రను చేసింది.
భర్త ప్రియురాలి దుస్తులు విప్పి అవమానించేందుకు ప్రయత్నించింది. ఆమె టీ షర్ట్ లాగుతూ ఆగ్రహంతో ఊగిపోయింది. భార్య, ప్రియురాలి మధ్యకు భర్త చేరుకుని వారిని విడిపించేందుకు ప్రయత్నించాడు. అయినా అతని భార్య వెనక్కుతగ్గలేదు. దుస్తులను రక్షించేందుకు ప్రియురాలు, భార్యను నియంత్రించలేక భర్త నానా అవస్థలు పడ్డారు. చివరకు కొందరు మహిళలతో సహా ప్రయాణికులు జోక్యం చేసుకుని వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. అయినా భార్య శాంతించలేదు. భర్త ప్రియురాలి దుస్తులు లాగి అవమానించింది. చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెంఝౌ లాంగ్వాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more