pakistan man died after hiding in trunk in illegal affair

Pakistan man died after hiding in trunk in illegal affair

pakistan man died after hiding in trunk, Illegal Affair kills pak man In different Circumstances

pakistan man died after hiding in trunk in illegal affair.

ఆ పనిలో ఉండగా అలికిడి, కట్ చేస్తే...

Posted: 07/11/2016 02:44 PM IST
Pakistan man died after hiding in trunk in illegal affair

ముగ్గురు పిల్లలున్న అతగాడు మరో పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే అది అతని ప్రాణాలు పోవడానికి కారణమైంది. అలాగని అతను హత్య కావించబడ్డాడనుకుంటే పొరపాటే... చాలా విచిత్రంగా అతని ఆయుష్షు ముడింది అది ఎలాగో మీరూ చదవండి...

పాకిస్థాన్ ముజఫర్ గడ్ కు చెందిన అహ్మద్ బలూచ్ 22 వరుసకు సోదరి అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సదరు మహిళ భర్త బిజినెస్ పనుల నిమిత్తం తరచూ దూరప్రాంతాలకు వెళ్తుండటంతో బలూచ్ శారీరకంగా చాలాసార్లు ఆమెతో కలిసేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. రాత్రి శృంగారంలో మునిగిపోతుండగా హఠాత్తుగా ఎవరో తలుపు కొట్టారు.

దీంతో భయానికి గురైన వారు కార్యాన్ని మధ్యలోనే ఆపేశారు. ఆ టెన్షన్ లో మహిళ అతన్ని ఓ ట్రంకు పెట్టేలో దాచింది. లోపలికి వచ్చిన ఆమె బంధువులు ఎవరో వ్యక్తి గొడ దూకాడని, దొంగనే అనుమానంతో అంతా గాలిస్తున్నామని ఆమెకు చెప్పారు. అలా ఓ పదిహేను నిమిషాల తర్వాత వారంతా కలియదిరిగి బయటికి వెళ్లిపోగా, పెట్టే తెరచి చూసేసరికి బలూచ్ విగతజీవిగా పడి ఉన్నాడు. ఊపిరి ఆడకపోవటంతోనే అతను మృతి చెందినట్లు అర్థమైయింది. దీంతో ఆ మహిళ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పటంతో పరువు పోతుందన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా వారంతా అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ అసలు గుట్టు బయటపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Man. Illegal Affair  trunk  hide  

Other Articles