Couple Was Caught On Video Having Sex In Public — Right Next To A Kid

Couple has sex next to child

Sex, Couple Has Sex Next To Child, Portugal, sex, public sex, couple have sex in public, Paredes de Coura, park, park sex, police, investigation

Police in Portugal have launched an investigation after a couple was filmed bumping uglies on a towel literally inches away from a minor. And we’re not talking about a toddler

ITEMVIDEOS: పబ్లిక్ పార్కులో.. పసిపాపను పక్కనబెట్టుకుని..

Posted: 06/15/2016 01:50 PM IST
Couple has sex next to child

మనిషికి మృగానికి వున్న తేడాను కొందరు అధిగమిస్తున్నారు. మనిషి అనే వ్యక్తి తనలోని కామ, క్రోధ, మధ, మత్సల్యాలతో పాటు హరిషడవర్గాలను నియంత్రించుకుంటాడని పెద్దలంటారు. వాటని నియంత్రించుకోలేని వాడు పశువనే వారు భావిస్తుంటారు. సరిగ్గా అలాంటి ప్రవర్తనతో మనిషన్నవాడు చేయకూడని పనులు చేసిన ఓ జంటను కూడా ప్రస్తుతం నెట్ జనులు పశువుల మాదిరిగానే పేర్కోంటున్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఆ జంట చేసిన చర్యను తీవ్రంగా అక్షేపిస్తున్నారు.

పోర్చుగల్ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం ఓపోర్టోలోని ఓ పార్క్ లో సభ్యత మరిచిన ఓ జంట.. పసిపాప పక్కనుందన్న జ్ఞానం కూడా లేకుండా బరితెగించారు. భార్యాభర్తలు అవునోకాదో తెలియని ఆ జంట బహిరంగ ప్రదేశంలో ఉన్మాదంతో ఊగిపోయారు. పైగా సెక్స్ మధ్యలోనే పాపతో మాట్లాడుతూ కనిపించిన ఆ మహిళ తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అదే పార్కుకు వెళ్లిన ఓ యువకుడు రహస్యంగా తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

వీడియో సంగతి తెలుసుకున్న పోలీసులు.. బహిరంగ ప్రదేశాల్లో లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం ఒక నేరంగా పరగనించడంతో పాటు పసిపాపను పక్కన పెట్టుకుని మరీ శృంగారంలో మునిగితేలడం అనే రెండు చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ రెండు నేరాలకు పాల్పడిన జంటపై వీటితో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీడియోలో కనిపించిన జంట ఎవరనేదానిపై దర్యాప్తు ప్రారంభించామని, ఒకటి రెండు రోజుల్లోనే వారిని పట్టుకుని, అరెస్టు చేస్తామని ఓపోర్టో సిటీ పోలీసులు మీడియాకు చెప్పారు.

'ఆ పసి పాప వారి కూతురే అయితే గనుక.. వాళ్లు తల్లిదండ్రులుగా కొనసాగే అర్హత కోల్పోయారు. వెంటనే ఆ చిన్నారిని వాళ్ల నుంచి దూరం చేయాలి' అని ఒకరు, 'వీళ్లసలు మనుషులా.. బుద్ధీజ్ఞానం లేని జంతువులా' అని మరొక నెటిజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెక్స్ మధ్యలో తల్లి చిన్నారితో మాట్లాడటంపై.. అసలక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని అమాయక స్థితి చిన్నారికి ఏర్పడిందని.. ఇది అమెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మరోకొందరు ఆ జంటను తూలనాడారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sex  Couple Has Sex Next To Child  Portugal  sex  public sex  Paredes de Coura  park  park sex  police  investigation  

Other Articles