గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో 231 ఉద్యోగాలుJobs in Goa Shippiyard limited

Jobs in goa shippiyard limited

Jobs, Job News, Latest Jobs, Latest Notifications, ఉద్యోగాలు, జాబ్స్

Goa Shippiyard Limited inviting applications from eligible candidates for various posts

JOBS: గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో 231 ఉద్యోగాలు

Posted: 05/17/2016 07:35 AM IST
Jobs in goa shippiyard limited

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ 231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు కలిగిన అభ్యర్థులు వీటిని దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు - 231
అర్హతలు-ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేటర్లు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 7
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను పంపడానికి చివరితేదీ: జూన్ 20
దరఖాస్తులను పంపాల్సిన చిరునామా:
చీఫ్ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్ అండ్ ఏ),
డా. బీఆర్ అంబేద్కర్ భవన్,
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్,
వాస్కొడిగామా, గోవా - 403802.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్: WWW.GOASHIPYARD.CO.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles