ఆపుకోలేక లిఫ్ట్ లో పని కానిచ్చేసింది | She did that in lift

She did that in lift

Lift, Hongkong, CCTV, Shopping Mall, హాంకాంగ్, సిసిటీవీ

A woman who was apparently caught short while out on a shopping trip, was captured on CCTV squatting and relieving herself in an elevator. At the start of the clip, the unidentified woman can be seen entering the lift and pointing at the door as her companion follows her into the small space.

ఆపుకోలేక లిఫ్ట్ లో పని కానిచ్చేసింది

Posted: 05/16/2016 11:19 AM IST
She did that in lift

ఈ మధ్య చాలా మందికి ఆరాటం ఎక్కువ. నాలుగు గోడల మధ్యన చెయ్యాల్సిన వాటిని కూడా పది మంది ముందు ఏ మాత్రం పరువుపోతుందన్న ధ్యాసలేకుండా చేస్తున్నారు. హాంగ్ కాంగ్ లోని ఓ కాంప్లెక్స్ లో చేసిన నిర్వాకం అక్కడి సిసిటివీ పుటేజుల్లో రికార్డు కావడంతో.. అసలు వ్యవహారం బయటకు వచ్చింది. ఓ పెద్ద షాపింగ్ మాల్.. అందునా ఫుల్ బిజీగా ఉండే టైంలో అమ్మడు ఇలా చెయ్యడం ఏంటా అని ఇప్పుడు ఆమె గురించి ఆరా తీస్తున్నారు. అన్నట్లు అమ్మాయి గారు లిఫ్ట్ లో ఏం చేసిందో చెప్పలేదు కదూ..

హాంగ్ కాంగ్ లోని బిజీ ఏరియాలో ఉన్న మోంక్ కోక్ అనే ఓ షాపింగ్ మాల్ ఉంది. అక్కడికి రోజు కొన్ని వేల మంది వస్తుంటారు. ఓ అమ్మాయి, ఓ అబ్బాయితో కలిసి అక్కడికి వచ్చింది. అయితే లిఫ్ట్ లో ప్రయాణించిన అమ్మాయి.. అక్కడే పాస్ పోసింది(మూత్రం చేసింది). అయితే అక్కడ సిసిటీవీలు ఉన్నాయన్న విషయం మరిచింది.. అమ్మడు. దాంతో ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా అమ్మాయి గారు ఎవరు అన్నదాని మీద ఆరా తీస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్సులలో టాయిలెట్లు ఉంటాయి. కానీ ఈమె లిఫ్టును ఉపయోగించుకోవడం ఏంట్రా బాబూ అంటూ జనాలు ఛీ కొడుతున్నారు.

-Abhinavachary

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Lift  Hongkong  CCTV  Shopping Mall  హాంకాంగ్  సిసిటీవీ  

Other Articles