ఓటు వేసిన ‘కబాలి’, అజిత్ | Rajinikanth and Ajith vote in Tamilnadu

Rajinikanth and ajith vote in tamilnadu

Rajinikanth, Ajith, Tamilnadu, Elections, తమిళనాడు, అజిత్, రజినీకాంత్, కరుణానిధి

Tamil super Star Rajinikanth and famous actor Ajith cast their vote in Tamilnadu elections.

ITEMVIDEOS: ఓటు వేసిన ‘కబాలి’, అజిత్

Posted: 05/16/2016 09:25 AM IST
Rajinikanth and ajith vote in tamilnadu

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం మొదలైంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పంచెకట్టులో చెన్నైలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన రజనీకాంత్ డైరెక్ట్ గా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. పోలింగ్ సిబ్బంది వద్ద వేలికి ఇంకు గుర్తును వేయించుకున్నారు. తన ఓటు హక్కును వినియోగిస్తున్నట్లు సంతకం చేసి.. ఓటు వేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉదయమే తన ఓటు ఉన్న పోలింగ్ కేంద్రానికి వచ్చే రజనీకాంత్... ఈ సారీ కూడా జనం రద్దీ మొదలు కాకముందే పోలింగ్ బూత్ కు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయారు.

మరోపక్క రజినీకాంత్ తో పాటుగా... మరో స్టార్ యాక్టర్ అజిత్, తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు రాజకీయ కురువృద్దుడు కరుణానిది కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles