635 Jobs in Indian Army

635 jobs in indian army

Jobs, Army Jobs, Army, Indian Army, Job News

Indian army inviting applications from eligible candidates for Hawaldar posts. total 635 vaccancies in Indian Army.

JOBS: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Posted: 04/16/2016 05:27 AM IST
635 jobs in indian army

ఇండియన్ ఆర్మీలో హవల్దార్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 635
పోస్టులు - హవల్దార్ ఎడ్యుకేషన్ (ఆర్మీలోని ఎడ్యుకేషన్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి) సైన్స్, ఆర్ట్స్ స్ట్రీమ్‌లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే.
సైన్స్ స్ట్రీమ్ - 397 ఖాళీలు
ఆర్ట్స్ స్ట్రీమ్ - 238 ఖాళీలు
వయస్సు: 2016, అక్టోబర్ 1 నాటికి 20 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. 1991, అక్టోబర్ 1 నుంచి 1996, సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కింది సబ్జెక్టుల్లో పీజీ/డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, హిందీల్లో వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి..
ఎంపిక విధానం:
స్క్రీనింగ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాతపరీక్ష.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు సుమారు ఏడాదిపాటు మిలిటరీ, టెక్నికల్ ట్రెయినింగ్‌ను ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 15
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్: http://joinindianarmy.nic.in/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Army Jobs  Army  Indian Army  Job News  

Other Articles