Balika Vadhu Anandi actress Pratyusha Banerjee commits suicide

Balika vadhu anandi actress pratyusha banerjee commits suicide

Pratyusha Banerjee, Balika vadhu, Anandi

Pratyusha Banerjee whom we best remember as Anandi from Balika Vadhu committed suicide earlier in the day. She was pronounced dead at Kokilaben Hospital

చిన్నారి పెళ్లికూతురు నటి ఆత్మహత్య

Posted: 04/02/2016 06:51 AM IST
Balika vadhu anandi actress pratyusha banerjee commits suicide

చిన్నారి పెళ్లి కూతురిగా బాగా ఫేమస్ అయిన టీవీ యాక్టర్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. బాలికావధు అనే హిందీ ఒరిజినల్ వర్షన్ లో ఈమె ఆనంది క్యారెక్టర్ లో అందరికి పరిచయస్తురాలు. కాగా నిన్న ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అపస్మారకస్థితిలో ఉన్న ఈమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. బాలికా వధు, బిగ్‌బాస్ 7, ససురాల్ సిమర్ కా టెలివిజన్ ధారావాహికలతో ప్రత్యూష బెనర్జీ పాపులర్ అయింది.

అయితే గతకొంత కాలంగా ఆమె తీవ్ర వత్తిడిలో ఉందని తెలుస్తోంది. రాహుల్ రాజ్ సింగ్ అనే వ్యక్తితో ఆమె రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతకొంత కాలంగా ప్రత్యూష వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. పోలీసులమని చెప్పి తనతో ఎనిమిది మంది మగాళ్లు తప్పుగా ప్రవర్తించాకని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆమె బర్త్ డే నాటి బిల్ ను తన ప్రియుడు కట్టకపోవడంతో దాని మీద కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రియుడితో వచ్చిన విభేదాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అందరూ భావిస్తున్నారు. ప్రత్యూష బెనర్జీ మృతికి పలువురు టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


చిన్నారి పెళ్లి కూతురు ప్రత్యూషది ఆత్మహత్య కాదా..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pratyusha Banerjee  Balika vadhu  Anandi  

Other Articles