Balakrishna in Medaram jatara

Balakrishna in medaram jatara

Balakrishna, Medaram Jatara, Balakrishna in Medaram

Telugu actor Balakrishna visited Medaram jatara in this morning. He pray to godesses Sammakka, saralamma.

ITEMVIDEOS: మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్న బాలకృష్ణ

Posted: 02/19/2016 12:49 PM IST
Balakrishna in medaram jatara

సమ్మక్క సారలమ్మ దేవతలను ప్రముఖ హీరో బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆసియాలో అతి పెద్ద గిరిజన జాతరకు సతీసమేతంగా వెళ్లిన ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. వనదేవతలకు, బాలకృష్ణ దంపతులు, బెల్లం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి అమ్మవార్లను ప్రార్థించారు బాలకృష్ణ. మరోవైపు మేడారం జాతర మూడో రోజు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. తెల్లవారుజామునుంచి వన దేవతలను మొక్కుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం జనసంద్రాన్నితలపిస్తోంది. వనదేవతలకు ఇష్టమైన బెల్లంను, బియ్యాన్ని మొక్కులుగా సమర్పించుకుంటున్నారు. అమ్మవార్లను దర్శించుకుని భక్తితత్వంతో పులకించిపోతున్నారు. బోణాలతో వస్తూ సందడిచేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Medaram Jatara  Balakrishna in Medaram  

Other Articles