No Address for opposition parties in GHMC Elections

No address for opposition parties in ghmc elections

Opposition Parties, TDP, Congress, BJP, KTR, CM Kcr, GHMC Election Results, TRS, KCR, MIM Party, GHMC polls

No Address for opposition parties in GHMC Elections. TRS clean sweep in GHMC Elections

పత్తాలేని ప్రతిపక్ష పార్టీలు

Posted: 02/05/2016 06:18 PM IST
No address for opposition parties in ghmc elections

కారు హవాతో అన్ని పార్టీలు కొట్టుకుపోయాయి. కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉండటంతో టిఆర్ఎస్ తిరుగులేని మెజారిటీతో దూసుకుపోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా ఏకపక్షంగా కొనసాగుతోంది. అధికార పార్టీకి ప్రతిపక్షాలు ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోయాయి. మేయర్ పదవిని సొంతంగా ఏర్పాటు చేసుకుని ఆధిక్యాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. అలాగే  ఎంఐఎం మాత్రం రెండో స్థానంలో కొనసాగుతోంది.
 
ఇక బీజేపీ-టీడీపీ కూటమిగా ఏర్పడి 'కారు' జోరును తగ్గించేందుకు చేసిన యత్నాలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ కూటమి కేవలం మూడో స్థానానికే పరిమితం అయింది. బేగంబజార్, ఘోషామహల్, కేబీహెచ్బీ,చందానగర్, హఫీజ్పేటల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది. కేవలం పటాన్ చెరులో మాత్రమే గెలుపొందింది. టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ డిజిట్ లో అది కూడా కేవలం ఐదు స్థానాలలోపే ఉండటం గమనార్హం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Opposition Parties  TDP  Congress  BJP  KTR  CM Kcr  GHMC Election Results  TRS  KCR  MIM Party  GHMC polls  

Other Articles