Opposition parties even not give competetion to TRS Party

Opposition parties even not give competetion to trs party

TRS Party, GHMC,GHMC Election Results 2016,GHMC Election Results 2016 Live Updates,TRS

Opposition parties even not give competetion to TRS Party TRS in lead with triple digit. MIM also lost mant corporate seats in Old city

కారు జోరుకు అన్ని పార్టీలు బేజారు

Posted: 02/05/2016 05:35 PM IST
Opposition parties even not give competetion to trs party

100, 200 ఓట్లతో విజయం సాధించేందుకు ఆటంకాలు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో వేల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్ధు ముందజలో ఉన్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గద్దె పై టీఆర్ఎస్ పార్టీ సొంతంగా అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది. ఈ వివరాలు టీడీపీ, బీజేపి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు ఇబ్బందికరంగా పరిణమించాయి. ఎంఐఎం 30 స్థానాల్లో ముందుంది. పాతబస్తీలో నాలుగైదు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం దూసుకుపోవడం ఆసక్తి రేపుతోంది.  ఇప్పటి వరకు 11 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాదాపుర్, భారతీనగర్, మియాపూర్ , గాజులరామారం, గుడిమల్కాపూర్ , హైదర్ నగర్, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్ డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది.

 బల్దియాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి స్థాయి ఫలితాలు రాత్రి 8 గంటలకు వెలువడనున్నాయి. అయితే అధికార పార్టీ టీఆర్‌ఎస 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎంఐఎం 40 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా చోట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. 5.30 గంటలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఓట్ల లెక్కింపు పూర్తి అయిన డివిజన్ల ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  GHMC Election Results 2016  KCR  KTR  

Other Articles