Anantapur court cancel arrest warrant order

Anantapur court cancel arrest warrant order

MS Dhoni, Dhoni Arrest Warrant, Arrest Warrant on Dhoni, Anantapur court

Anantapur issued Arrest warrant order to MS Dhoni few days ago. Now the court cancel the Warrant.

ధోనీ అరెస్టు వారెంట్ ఉపసంహరణ

Posted: 01/19/2016 04:40 PM IST
Anantapur court cancel arrest warrant order

టీమిండియా కూల్ కెప్లెన్ గా పేరున్న ఎం.ఎస్ ధోనీకి ఊరట లభించింది. ధోనీపై అనంతపురం జిల్లా కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను ఇవాళ న్యాయమూర్తి ఉపసంహరించుకున్నారు. ధోనీ న్యాయవాది విజ్ఞప్తి మేరకు గతంలో కోర్టు జారీ చేసిన వారెంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. కాగా, ధోనీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారంటూ గతంలో కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈమేరకు కోర్టు ధోనీపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇవాళ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ధోనీ తరపు న్యాయవాది అరెస్టు వారెంట్‌ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి వారెంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Dhoni Arrest Warrant  Arrest Warrant on Dhoni  Anantapur court  

Other Articles