Nostradamus predictions for 2016 – will they prove right?

Nostradamus predictions says world will end in 2016

Nostradamus, Nostradamus predictions, Nostradamus predictions 2016, Predictions for 2016, Spirituality, list of nostradamus predictions, nostradamus predictions world war 3, nostradamus predictions that came true, nostradamus predictions of 2016, nostradamus predictions of 2017, ostradamus predictions book,

Nostradamus predictions some of which have turned out to be close to true, predicted a number of world’s major events and thus attracted not just fame but even criticism.

కాలజ్ఞానం నిజమవుతుందా..? పలువురిలో భయాందోళన.. ఉత్కంఠ

Posted: 01/14/2016 11:35 AM IST
Nostradamus predictions says world will end in 2016

కాలజ్ఞానం.. భవిష్యత్ లో ఏం జరగబోతుందే ఈ శాస్త్రం ద్వారా ముందుగానే ప్రజలకు సూచిస్తుంటారు. అయితే ఈ శాస్త్రం తెలిసినవారు యుగానికి ఒక్కరుగా మాత్రమే ఉన్నారు. పోతులూరి వీరబ్రహ్మంగారు భవిష్యత్ గురించి అనేక విషయాలను చెప్పి.. ఆ కాలంలో ప్రజలను ఆశ్చర్యాలకు గురిచేశారు. అయితే అయన చెప్పినవన్నీ చెప్పినట్లుగానే జరిగాయి. దీంతో కాలజ్ఞానం, భవిష్యత్తులో జరగబోవు విషయాలపై అందరిలో అసక్తి కలుగుతోంది.

సరిగ్గా భ్రహ్మంగారి తరహాలోనే కాలజ్ఞానాన్ని చెప్పిన మరో మహాపురుషుడు నోస్ట్రాడామస్. బ్రహ్మంగారి తరువాత ఈయన కూడా కాలజ్ఞానం చెప్పారు. అయితే ఈయన చెప్పిన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. దానికి అనేక కారణాలు వున్నాయి. వాటిని పక్కనబెడితే.. ఈ నూతన ఏడాదిలో జరగబోవు విషయాలను నోస్ర్టాడామస్ ముందుగానే చెప్పేశాడు. గతంలో ఈయన చెప్పిన అనేక విషయాలు నిజం కావడంతో.. ఆయన చెప్పిన విషయాలపై ఉత్కంర పెరుగుతోంది.  అయితే ఆయన చెప్పిన విషయాలపై పలువురిలో భయాందోళన కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ నోస్ట్రాడామస్ చెప్పిన ఈ ఏడాదిలో జరగబోవు విషయాలు ఒకసారి చూద్దామా..!

* అమెరికాకు నల్లజాతీయుడు ( బరాక్ ఒబామా) చివరి అధ్యక్షుడు
* వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకోవడం
* ఖగోళంలో మార్పులు..గతితప్పే గ్రహాల స్థితిగతులు
* మిడిల్ఈస్ట్ లో భారీ అగ్నిప్రమాదాలు..తగలబడనున్న చమురు బావులు
* ప్రపంచం అంతమవుతుంది
* వైట్ హౌస్ లో అరాచకాలు చోటుచేసుకుంటాయి
* క్రైస్తవ వ్యతిరేక ఉద్యమం
* తలకిందులుకానున్న ఆర్థిక స్థితిగతలు
* చనిపోయినవారు తిరిగొస్తారట

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nostradamus  predictions  Predictions for 2016  Spirituality  

Other Articles