Jobs in Indian Railways

Jobs in indian railways

Jobs, Job News, Indian Railways, Railway Jobs

Indian Railways inviting applications for the various posts. Total eighteen thousand two fifty two job vaccancies in the Indian Railways.

JOBS: భారతరైల్వేల్లో 18,252 ఉద్యోగాలు

Posted: 12/22/2015 04:57 PM IST
Jobs in indian railways

మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్ (ఆర్ఆర్‌బీ) కమర్షియల్ అప్రెంటీస్, ట్రాఫిక్ అప్రెంటీస్, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు........
1) కమర్షియల్ అప్రెంటీస్: 703
2) ట్రాఫిక్ అప్రెంటీస్: 1645
3) ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్: 127
4) గూడ్స్ గార్డ్: 7591
5) జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 1205
6) సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 869
7) అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్: 5942
8) ట్రాఫిక్ అసిస్టెంట్: 166
9) సీనియర్ టైమ్ కీపర్: 4
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 26
చివరితేది: జనవరి 25

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Indian Railways  Railway Jobs  

Other Articles