Jobs in Hyderabad Midhani

Jobs in hyderabad midhani

Jobs, Midhani, Melter, ladlemen, Jobs in Hyderabad, Job News, Notifications, Job Notifications

Hyderabad Midhani issued latest jobs notification. Midhani invites applications for the posts of Melter, ladlemen

JOBS: హైదరాబాద్ మిథానిలో ఉద్యోగాలు

Posted: 12/11/2015 08:58 AM IST
Jobs in hyderabad midhani

హైద‌రాబాద్‌లోని మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్‌(మిధాని) వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

* మెల్టర్స్‌: 06
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ పాసై ఉండాలి.
అనుభవం: విద్యార్హత‌కు సంబంధించి క‌నీసం అయిదేళ్ల అనుభ‌వం ఉండాలి.


* లాడ్లీమ్యాన్‌: 03
అర్హత:పదోతరగతితోపాటు ఐటీఐ పాసై ఉండాలి.

అనుభవం: విద్యార్హత‌కు సంబంధించి క‌నీసం అయిదేళ్ల అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: 40 ఏళ్లు దాటకూడదు.
ద‌ర‌ఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి ద‌ర‌ఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సంబంధిత చిరునామాకు నిర్ణీత గ‌డువులోగా చేరేలా పంపాలి.
చివ‌రితేదీ: డిసెంబ‌రు 24.
చిరునామా: అడిషినల్ జనరల్ మేనేజర్ (హెచ.ఆర్), మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, కాంచన భాగ్, హైదరాబాద్ 500058

మరిన్ని వివరాలకు http://www.midhani.gov.in/ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Midhani  Melter  ladlemen  Jobs in Hyderabad  Job News  Notifications  Job Notifications  

Other Articles