jury convicts couple caught having sex in beach

Man sentenced to prison for sex on manatee beach

Jose Caballero, Elissa Alvarez, Cortez Beach, sex offenders, sex in beach, sex in beach in front of children, Manatee County Florida, Local, News,

Jose Caballero was sentenced to two and a half years in prison Monday for having sex on the beach.

ITEMVIDEOS: పడకూడని చోట అవేశపడ్డారు.. అలా బుక్ అయ్యారు..

Posted: 12/07/2015 07:26 PM IST
Man sentenced to prison for sex on manatee beach

అత్యుత్సాహం ప్రదర్శించి పడరాని చోట అవేశపడ్డారు. పట్ట పగలు జనంతో నిండిపోయిన బీచ్‌నే శృంగార వేదిక చేసుకున్న ఓ జంట భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. నాలుగు గోడల మధ్య రహస్యంగా సాగించాల్సిన సృష్టి కార్యాన్ని నలుగురు మధ్యకి తెచ్చి రెండున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధమవుతోంది. జోస్‌ కబలెరో (40), ఎలీసా అల్వెరెజ్‌ (20) ఇటీవల హుషారుగా ఫ్లోరిడా బీచ్‌కు వచ్చారు. వందల మంది జనం ఉన్న ఆ బీచ్‌లో అందరూ చూస్తుండగానే ఎలీసా టాప్‌ను జోస్‌ తొలగించాడు.

అనంతరం ఇద్దరూ నగ్నంగా మారి అక్కడి ఇసుకలోనే శృంగారానికి ఉపక్రమించారు. దీంతో చుట్టు పక్కల వారు ఆశ్చర్యపోయారు. చుట్టూ చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ దృశ్యాలను చాలా మంది తమ కెమేరాలో బంధిస్తున్నా.. ఆ జంట మాత్రం నిస్సిగ్గుగా సెక్స్‌ చేసుకున్నారు. అయితే ఓ వృద్దురాలు తన ఐ ఫోన్ తీసి ఆ తతంగాన్నంతా షూట్ చేసింది. ఆ తరువాత పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారమందించింది. తన నాలుగేళ్ల చిన్నారి మనవడు ఇదంతా చూడాడని చెప్పింది. వెంటనే పోలీసులు వచ్చి వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా, చిన్న పిల్లలు వచ్చే పబ్లిక్‌ బీచ్‌ల్లో సెక్స్‌ను అనుమతించేది లేదని, సెక్సువల్‌ అఫెన్స్‌ కింద వారికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jose Caballero  Elissa Alvarez  Cortez Beach  sex offenders  

Other Articles